చెండిపాడు శాసనసభ నియోజకవర్గం
ఒడిశా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గం
చెండిపాడు శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, అంగుల్ జిల్లా పరిధిలో ఉంది. చెండిపాడు నియోజకవర్గ పరిధిలో చెండిపాడ బ్లాక్, బనార్పాల్ బ్లాక్‌లోని 12 గ్రామా పంచాయితీలు కందసర్, బడకేరజాంగ్, జరాసింగ, కంజారా, కరదగడియా, కుకుడాంగ్, కుమాండ్, కురుడోల్, సకోసింగ, సనకేరజాంగ్, టుబే, సంత్రాపూర్ ఉన్నాయి.[1][2]
చెండిపాడు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 21°4′48″N 84°52′12″E |
ఎన్నికైన సభ్యులు
మార్చుఎన్నికల ఫలితం
మార్చు2019
మార్చు2019 విధానసభ ఎన్నికలు, చెందిపాడు | ||||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | ||
బీజేడీ | సుశాంత కుమార్ బెహెరా | 74,911 | 45.39 | 0.56 | ||
బీజేపీ | అగస్తీ బెహరా | 68,117 | 41.27 | 29.86 | ||
కాంగ్రెస్ | సష్మితా బెహెరా | 16,588 | 10.05 | 27.69 | ||
బీఎస్పీ | శరత్ చంద్ర నాయక్ | 1,436 | 0.87 | 1.95 | ||
నోటా | పైవేవీ కాదు | 1,386 | 0.84 | |||
మిగిలిన అభ్యర్థులు | 2,597 | 1.57 | ||||
మెజారిటీ | 6,794 | 4.12 | ||||
పోలింగ్ శాతం |
2014
మార్చు2014 విధానసభ ఎన్నికలు, చెందిపాడు | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బీజేడీ | సుశాంత కుమార్ బెహెరా | 62,035 | 44.83 | |
కాంగ్రెస్ | అగస్తీ బెహరా | 52,228 | 37.74 | |
బీజేపీ | సంతోష్ కుమార్ నాయక్ | 15,791 | 11.41 | |
బీఎస్పీ | గోవింద నాయక్ | 3,906 | 2.82 | |
SUCI (C) | భరత్ కుమార్ నాయక్ | 824 | 0.6 | |
స్వతంత్ర | సుకదేబ్ బెహెరా | 654 | 0.47 | |
ఆప్ | త్రిలోచన్ బెహెరా | 527 | 0.38 | |
API | సుభాష్ నాయక్ | 477 | 0.34 | |
స్వతంత్ర | భికారం నాయక్ | 419 | 0.3 | |
నోటా | పైవేవీ కాదు | 1524 | 1.1 | |
మెజారిటీ | 9,807 | 7.09 | ||
పోలింగ్ శాతం | 1,38,385 | 74.43 | ||
నమోదైన ఓటర్లు | 1,85,931 |
2009
మార్చు2009 విధానసభ ఎన్నికలు, చెందిపాడు | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | ఖగేశ్వర్ బెహెరా | 70,975 | 45.37 | - | |
కాంగ్రెస్ | అగస్తీ బెహరా | 49,482 | 41.27 | - | |
బీఎస్పీ | గోవింద నాయక్ | 6,916 | 5.77 | - | |
బీజేపీ | సంజయ కుమార్ నాయక్ | 6,904 | 5.76 | - | |
RPI (A) | రాజేష్ ప్రధాన్ | 2,196 | 1.83 | - | |
మెజారిటీ | 4,906 | - | |||
పోలింగ్ శాతం | 1,19,894 | 69.43 | - |
మూలాలు
మార్చు- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351