సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంబల్‌పూర్, దేవగఢ్, అంగుల్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 21°28′45″N 83°58′53″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2019లో గెలిచిన ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
15 | కుచిందా | జనరల్ | సంబల్‌పూర్ | బీజేడీ | కిషోర్ చంద్ర నాయక్ |
16 | రెంగలి | ఎస్సీ | సంబల్‌పూర్ | బీజేపీ | నౌరి నాయక్ |
17 | సంబల్‌పూర్ | జనరల్ | సంబల్పూర్ | బీజేపీ | జై నారాయణ్ మిశ్రా |
18 | రైరాఖోల్ | జనరల్ | సంబల్‌పూర్ | బీజేడీ | రోహిత్ పూజారి |
19 | దేవ్‌గఢ్ | జనరల్ | దేవగఢ్ | బీజేపీ | సుభాష్ చంద్ర |
62 | చెండిపాడు | ఎస్సీ | అంగుల్ | బీజేడీ | శుశాంత కుమార్ బెహెరా |
63 | అత్మల్లిక్ | జనరల్ | అంగుల్ | బీజేడీ | రమేష్ చంద్ర సాయి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు- 1952: నటబర్ పాండే, అఖిల భారత గణతంత్ర పరిషత్
- 1957: బనమాలి కుంభార్, గణతంత్ర పరిషత్ / శ్రద్ధాకర్ సుపాకర్, గణతంత్ర పరిషత్
- 1962: కిషన్ పట్టణాయక్, ప్రజా సోషలిస్ట్ పార్టీ
- 1967: శ్రద్ధకర్ సుపకార్, కాంగ్రెస్
- 1971: బనమాలి బాబు, కాంగ్రెస్
- 1977: గణనాథ్ ప్రధాన్, జనతా పార్టీ
- 1980: కృపాసింధు భోయ్, కాంగ్రెస్
- 1984: కృపాసింధు భోయ్, కాంగ్రెస్
- 1989: భబానీ శంకర్ హోటా, జనతాదళ్
- 1991: కృపాసింధు భోయ్, కాంగ్రెస్
- 1996: కృపాసింధు భోయ్, కాంగ్రెస్
- 1998: ప్రసన్న ఆచార్య, బిజు జనతా దళ్
- 1999: ప్రసన్న ఆచార్య, బిజు జనతా దళ్
- 2004: ప్రసన్న ఆచార్య, బిజు జనతా దళ్
- 2009: అమర్‌నాథ్ ప్రధాన్, కాంగ్రెస్
- 2014: నాగేంద్ర ప్రధాన్, బిజూ జనతాదళ్
- 2019: నితీష్ గంగా దేబ్, భారతీయ జనతా పార్టీ [3]
- 2024: ధర్మేంద్ర ప్రధాన్, భారతీయ జనతా పార్టీ[4]
మూలాలు
మార్చు- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-03-04. Retrieved 2008-09-20.
- ↑ EENADU (22 May 2024). "శామలాయి కరుణ ఎవరిపైన?". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.