చెన్నారెడ్డిపల్లె(పొదలకూరు)

"చెన్నారెడ్డిపల్లె(పొదలకూరు) " నెల్లూరు జిల్లా పొదలకూరు మండలానికి చెందిన గ్రామం.[1]

చెన్నారెడ్డిపల్లె(పొదలకూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం పొదలకూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 524345
ఎస్.టి.డి కోడ్ 08621
  • ఈ గ్రామంలోని పంచలింగేశ్వరస్వామి దేఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు. ఆ రోజున ప్రత్యేకపూజలు, అభిషేకాలు భారీ యెత్తున నిర్వహించెదరు. [1]

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014,ఫిబ్రవరి-26; 2వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.