చెన్నూరు రెవెన్యూ డివిజను
చెన్నూరు రెవెన్యూ డివిజను, ఇది మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక పరిపాలనా విభాగం. చెన్నూరు పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది. చెన్నూరు రెవెన్యూ డివిజను ప్రధాన కేంద్రంగా ఏర్పడకముందు, ఇది మంచిర్యాల జిల్లా, చెన్నూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి, మంచిర్యాల రెవెన్యూ డివిజను లోని చెన్నూరు, జైపూర్, భీమారం, కొత్తపల్లి, మందమర్రి మండలాలను విభజించి, వీటితో పాటు ప్రస్తుతం చెన్నూరు మండలంలో ఉన్న అస్నాద్‌ను 11 గ్రామాలతో ఏర్పడిన కొత్త మండల కేంద్రంగా ఆస్నాద్ మండలం, అలాగే కొత్తపల్లి మండలంలో కొనసాగుతున్న పారుపల్లి కేంద్రంగా 19 గ్రామాలతో ఏర్పడిన పారుపల్లి మండలం రెండు కొత్త మండలాలతో కలిపి ఈ రెవెన్యూ డివిజను 2023 అక్టోబరు 4 నుండి ఉనికిలోకితెస్తూ, ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1][2]
డివిజను లోని మండలాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Today, Telangana (2023-10-04). "Chennur is new revenue division". Telangana Today. Retrieved 2023-12-31.
- ↑ "Chennur Revenue Division | రెవెన్యూ డివిజన్‌గా చెన్నూరు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం-Namasthe Telangana". web.archive.org. 2023-12-31. Archived from the original on 2023-12-31. Retrieved 2023-12-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)