చెరియా-బరియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

బీహార్ శాసనసభ నియోజకవర్గం

చెరియా-బరియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బేగుసరాయ్ జిల్లా, బేగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

చెరియా-బరియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
లో
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
చెరియా-బరియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
చెరియా-బరియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
చెరియా-బరియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
చెరియా-బరియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°56′18″N 86°05′57″E / 25.93833°N 86.09917°E / 25.93833; 86.09917
దేశం భారతదేశం
రాష్ట్రంబేగుసరాయ్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభబేగుసరాయ్

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో  చెరియా-బరియార్‌పూర్, ఖోడాబంద్‌పూర్, చౌరాహి కమ్యూనిటీ బ్లాక్‌లు, నవకోతి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పహసర (పశ్చిమ), మహేశ్వర గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం పేరు పార్టీ
1977 హరిహర్ మహతో భారత జాతీయ కాంగ్రెస్
1980 సుఖదేయో మహతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1985[2] హరిహర్ మహతో భారత జాతీయ కాంగ్రెస్
1990 రామ్ జీవన్ సింగ్ జనతాదళ్
1995
2000 అశోక్ కుమార్ రాష్ట్రీయ జనతా దళ్
2005 అనిల్ చౌదరి లోక్ జనశక్తి పార్టీ
2005
2010[3] మంజు వర్మ జనతాదళ్ (యునైటెడ్)
2015[4][5]
2020[6] రాజ్ బన్షీ మహతో రాష్ట్రీయ జనతా దళ్

మూలాలు

మార్చు
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 10 January 2011.
  2. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  6. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.