చెర్లొపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.చెరోపల్లె గ్రామంలో, 20145, ఏప్రిల్-12, శనివారం రాత్రి, శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి, గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవం ఆదివారం ఉదయం వరకూ కొనసాగింది. గ్రామోత్సవంలో భక్తులు పాల్గొని, స్వామివారికి తమ భక్తిని చాటుకున్నారు.

చెర్లొపల్లి
—  రెవిన్యూయేతర గ్రామం  —
చెర్లొపల్లి is located in Andhra Pradesh
చెర్లొపల్లి
చెర్లొపల్లి
అక్షాంశరేఖాంశాలు: 14°13′25″N 79°51′58″E / 14.223592°N 79.866007°E / 14.223592; 79.866007
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం మనుబోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 524 405
ఎస్.టి.డి కోడ్ 0861

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు