చేర రాజవంశం సంగం యుగానికి చెందిన తమిళ రాజవంశం. వీరు దక్షిణ భారతదేశంలో పశ్చిమ తీర ప్రాంతాన్ని, పశ్చిమ కనుమలను ఏకంచేసి తొలి సామ్రాజ్యాన్ని సృష్టించారు.[1][2] తమిళకం ప్రాంతాన్ని పరిపాలించిన మూడు ప్రధాన రాజవంశాలలో చోళులు, పాండ్యులతో పాటూ చేర వంశం కూడా ఉంది. ఇది సా.పూ 3 నుంచి 4 శతాబ్దాల మధ్య చరిత్రలో లిఖించబడి ఉంది.[3] వీరి పరిపాలన సా.శ 12 వ శతాబ్దం వరకూ వివిధ భూభాగాలలో కొనసాగింది.

చేర రాజవంశం

Cēra vamcam
సుమారు 300s BCEసుమారు 1124 CE
Insignia of కేరళ పుత్రులు
Insignia
రాజధానిEarly Cheras

Kongu Cheras

Chera Perumals

సామాన్య భాషలు
మతం
పిలుచువిధంCheran
ప్రభుత్వంరాచరికం
చరిత్ర 
• స్థాపన
సుమారు 300s BCE
• పతనం
సుమారు 1124 CE
Succeeded by
Zamorin of Calicut
Kingdom of Travancore
Kingdom of Cochin
Kattan dynasty
Mannanar dynasty
Today part of

చేరదేశం హిందూ మహాసముద్రం వెంబడి వాణిజ్యం చేసి లబ్ధి పొందేందుకు అనువైన ప్రదేశం. వీరు మధ్య ప్రాచ్య దేశాలతోనూ, పురాతన గ్రీకు, రోమన్ల తోనూ మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో వ్యాపారం చేసినట్లు పలు ఆధారాలు ఉన్నాయి.[4][5][6]

మూలాలు

మార్చు
  1. Karashima 2014, pp. 143–145.
  2. Zvelebil 1973, pp. 52–53.
  3. "The Cheras - The creators of the land of Kerala | History Unravelled". historyunravelled.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-02.
  4. Thapar 2018.
  5. Edward Balfour 1871, p. 584.
  6. Gurukkal 2015, pp. 26–27.