మ్యాండరిన్ కాలర్

(చైనీసు కాలర్ నుండి దారిమార్పు చెందింది)

మాండరిన్ కాలర్, స్టాండింగ్ కాలర్, బాండ్ కాలర్ లేదా చోకర్ కాలర్ అనేది చొక్కా పై చిన్నగా మడువగుండా ఉన్న స్టాండ్-అప్ కాలర్ శైలి. ఇది పదునుగా ఉండకుండా కాలరు కి షర్టుకి మధ్యన ఉండే రిబ్బను వంటి భాగం. చైనా లో మాండరిన్ బ్యూరోకాట్లు వాడబడుతుండడం వలన దీనిని మ్యాండరిన్ కాలర్ అంటారు. దీనినే నెహ్రూ కాలర్ అని కూడా అంటారు. మెడ చుట్టూ తిరిగి గొంతు వద్ద మధ్యలో రెండు అంచులు కలుస్తాయి.

మ్యాండరిన్ కాలర్ గల షర్టు

మాండరిన్ కాలర్ సరేఖీయంగా ఉండి దాని అంచులు రేఖీయంగా లేదా గుండ్రని పంచులు కలిగి ఉంటుంది. ఈ కాలర్ అంచుకు షర్టు ముందు భాగంవైపు కలుస్తాయి. [1]

సంబంధిత నామకరణంసవరించు

నెహ్రూ కాలర్ అని పిలువబడే ఇలాంటి శైలి నెహ్రూ జాకెట్ వంటి కొన్ని ఆధునిక భారతీయ పురుషుల దుస్తులలో కూడా కనిపిస్తుంది. (జవహర్‌లాల్ నెహ్రూ, భారత ప్రధాన మంత్రి 1947-1964, ఈ రకమైన కాలర్‌తో దుస్తులు ధరించేవారు.)

మూలాలుసవరించు

  1. "What is a Mandarin collar?". MANDO Clothing.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.