చోక్‌పాట్ శాసనసభ నియోజకవర్గం
చోక్‌పాట్ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ గారో హిల్స్ జిల్లా, తురా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[2] చోక్‌పాట్ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.
చోక్‌పాట్ | |
---|---|
మేఘాలయ శాసనసభలో నియోజకవర్గంNo. 59 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | ఈశాన్య భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | దక్షిణ గారో హిల్స్ |
లోకసభ నియోజకవర్గం | తురా |
మొత్తం ఓటర్లు | 32,180[1] |
రిజర్వేషన్ | ఎస్టీ |
శాసనసభ సభ్యుడు | |
11వ మేఘాలయ శాసనసభ | |
ప్రస్తుతం సెంగ్చిమ్ ఎన్. సంగ్మా | |
పార్టీ | నేషనల్ పీపుల్స్ పార్టీ |
ఎన్నికైన సంవత్సరం | 2023 |
శాసనసభ సభ్యులు
మార్చుసంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|
1972 | జాక్‌మన్ మారక్ | ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ | |
1978 | |||
1983 | క్లిఫోర్డ్ మారక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1988 | హిల్ పీపుల్స్ యూనియన్ | ||
1993 | మాసన్సింగ్ సంగ్మా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1998 | క్లిఫోర్డ్ మారక్ | గారో నేషనల్ కౌన్సిల్ | |
2003 | మాసన్సింగ్ సంగ్మా | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2008 | |||
2013[3] | క్లిఫోర్డ్ మారక్ | గారో నేషనల్ కౌన్సిల్ | |
2018[4] | లాజరస్ సంగ్మా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2023[5][6] | సెంగ్చిమ్ ఎన్. సంగ్మా | నేషనల్ పీపుల్స్ పార్టీ |
మూలాలు
మార్చు- ↑ "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. Retrieved 11 April 2023.
- ↑ "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. Retrieved 30 January 2021.
- ↑ "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
- ↑ The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
- ↑ The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.