తురా లోక్‌సభ నియోజకవర్గం

తురా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మేఘాలయ రాష్ట్రంలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర గారో హిల్స్, తూర్పు గారో హిల్స్, తూర్పు గారో హిల్స్, పశ్చిమ గారో హిల్స్, నైరుతి గారో హిల్స్, దక్షిణ గారో హిల్స్ జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

తుర
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1971 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమేఘాలయ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°31′12″N 90°11′24″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
37 ఖార్‌కుట్టా ఎస్టీ నార్త్ గారో హిల్స్
38 మెండిపత్తర్ నార్త్ గారో హిల్స్
39 రెసుబెల్‌పరా నార్త్ గారో హిల్స్
40 బజెంగ్‌డోబా నార్త్ గారో హిల్స్
41 సాంగ్సక్ సౌత్ వెస్ట్ గారో హిల్స్
42 రోంగ్‌జెంగ్ తూర్పు గారో హిల్స్
43 విలియంనగర్ తూర్పు గారో హిల్స్
44 రక్షంగ్రే వెస్ట్ గారో హిల్స్
45 తిక్రికిల్లా వెస్ట్ గారో హిల్స్
46 ఫుల్బరీ జనరల్ వెస్ట్ గారో హిల్స్
47 రాజబాల వెస్ట్ గారో హిల్స్
48 సెల్సెల్లా ఎస్టీ వెస్ట్ గారో హిల్స్
49 దాదేంగ్రే వెస్ట్ గారో హిల్స్
50 ఉత్తర తురా వెస్ట్ గారో హిల్స్
51 దక్షిణ తురా వెస్ట్ గారో హిల్స్
52 రంగసకోన సౌత్ వెస్ట్ గారో హిల్స్
53 అంపాటి సౌత్ వెస్ట్ గారో హిల్స్
54 మహేంద్రగంజ్ నైరుతి గారో హిల్స్
55 సల్మాన్‌పరా సౌత్ వెస్ట్ గారో హిల్స్
56 గంబెగ్రే వెస్ట్ గారో హిల్స్
57 దాలు వెస్ట్ గారో హిల్స్
58 రొంగర సిజు దక్షిణ గారో హిల్స్
59 చోక్‌పాట్ దక్షిణ గారో హిల్స్
60 బాగ్మారా దక్షిణ గారో హిల్స్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1971కి ముందు సీటు లేదు
1971 కె.ఆర్ మరక్ ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్
1977 పి.ఎ.సంగ్మా [1] భారత జాతీయ కాంగ్రెస్
1980 భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984
1989 శాన్‌ఫోర్డ్ మరాక్ భారత జాతీయ కాంగ్రెస్
1991 పి.ఎ.సంగ్మా
1996
1998
1999 [2] నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2004 ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
2005 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2008 అగాథా సంగ్మా[3]
2009
2014 పూర్ణో అగిటోక్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ
2016 కాన్రాడ్ సంగ్మా
2019[4] అగాథా సంగ్మా

మూలాలు మార్చు

  1. "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
  2. "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు మార్చు