చోళన్ ఎక్స్‌ప్రెస్

చోళన్ ఎక్స్‌ప్రెస్ (16854/16853)  తిరుచిరాపల్లి-చెన్నై యెళుంబూరు (ఎగ్మోర్) మధ్య నడచును.ఈ రైలును దక్షిణ రైల్వే మండలం నిర్వహిస్తున్నది.ఈ రైలుకు ఎల్.హెచ్.బీ కోచ్లను ఫిబ్రవరి 16 2017 నుండి ఉపయోగిస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్
The Name board of Cholan Express
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థితినిర్వాహణలో కలదు
స్థానికతతమిళనాడు
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే మండలం
మార్గం
మొదలుతిరుచునాపల్లి
ఆగే స్టేషనులు17
గమ్యంచెన్నై ఎగ్మోర్
ప్రయాణ దూరం401 కి.మీ. (249 మై.)
సగటు ప్రయాణ సమయం8గంటల 15నిమిషాలు
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)16795/16796
లైను (ఏ గేజు?)Main line
సదుపాయాలు
శ్రేణులుఎ.సి మొదటి తరగతి,ఎ.సి రెండవ తరగతి,ఎ.సి మూడవ తరగతి,స్లీపర్ క్లాస్,జనరల్
వికలాంగులకు సదుపాయాలుHandicapped/disabled access
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆటోర్యాక్ సదుపాయంNo
ఆహార సదుపాయాలుకలదు
చూడదగ్గ సదుపాయాలుYes
వినోద సదుపాయాలుNo
బ్యాగేజీ సదుపాయాలుOverhead racks
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
విద్యుతీకరణ25 kV AC, 50 Hz
వేగం55 km/hr
రైలు పట్టాల యజమానులుభారతీయ రైల్వేలు
రైలు బండి సంఖ్య(లు)21/21A[1]

కాల పట్టిక

మార్చు
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం
1 TPJ తిరుచిరాపల్లి జం. ప్రారంభం 10:00 0.0
2 BAL బూడలుర్ 10:29 10:30 1ని 32.4
3 TJ తంజావూర్ 10:43 10:45 2ని 49.7
4 PML పాపనాశం 11:04 11:05 1ని 74.7
5 KMU కుంభకోణం 11:19 11:20 1ని 89.1
6 ADT అదుతురై 11:29 11:30 1ని 100.5
7 MV మయిలాడుతురై జంక్షన్ 11:48 11:50 2ని 120.3
8 VDL వైదీశ్వరన్ కోయిల్ 12:04 12:05 1ని 134.3
9 SY శీర్గాళి 12:12 12:13 1ని 140.3
10 CDM చిదంబరం 12:29 12:30 1ని 157.3
11 CUPJ కడలూరు పోర్ట్ జంక్షన్ 13:14 13:15 1ని 195.8
12 TDPR తిరుపాదిరిపులియూర్ 13:24 13:25 1ని 199.9
13 PRT బణ్రూట్టి 13:44 13:45 1ని 222.6
14 VM విళుపురం జంక్షన్ 14:50 14:55 5ని 242.6
15 TMV దిండివనం 15:29 15:30 1ని 279.9
16 MLMR మేల్మరువత్తూర్ 15:54 15:55 1ని 310.0
17 CGL చెంగల్పట్టు జం. 16:28 16:30 2ని 345.5
18 TBM తాంబరం 16:59 17:00 1ని 376.6
19 MS చెన్నై యెళుంబూరు 17:50 గమ్యం 401.1

కోచ్ల కూర్పు

మార్చు
Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
  EOG UR UR S10/D5 S9/D4 S8/D3 S7/D2 S6/D1 S5 S4 S3 S2 S1 B4 B3 B2 B1 A3 A2 A1 H1 UR EOG



మూలాలు

మార్చు
  1. "Trains at a Glance July 2013 - June 2014". Indian Railways. Retrieved 22 December 2013.

బయటి లింకులు

మార్చు