ఛత్రపాల్ సింగ్ లోధా
ఛత్రపాల్ సింగ్ లోధా (జననం 10 సెప్టెంబర్ 1977) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బులంద్‌షహర్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
ఛత్రపాల్ సింగ్ లోధా | |||
కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 29 జనవరి 2003 – 16 మార్చి 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | ||
---|---|---|---|
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2 జూలై 2004 – 18 డిసెంబర్ 2005 | |||
తరువాత | భాగీరథి మాఝీ | ||
నియోజకవర్గం | ఒడిషా | ||
పదవీ కాలం 1991 – 2004 | |||
ముందు | సర్వర్ హుస్సేన్ | ||
తరువాత | కళ్యాణ్ సింగ్ | ||
నియోజకవర్గం | బులంద్‌షహర్ | ||
పదవీ కాలం 1980 – 1985 | |||
ముందు | ఆరిఫ్ మహ్మద్ ఖాన్ | ||
తరువాత | ఇంతియాజ్ మహ్మద్ ఖాన్ | ||
నియోజకవర్గం | సయానా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బిగ్రోన్, బులంద్‌షహర్ జిల్లా | 1946 జనవరి 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | భగవంత్ సింగ్, నార్నే దేవి | ||
జీవిత భాగస్వామి | ఊర్మిళా దేవి | ||
సంతానం | 4 కుమారులు, 1 కుమార్తె | ||
పూర్వ విద్యార్థి | మస్త్ నాథ్ ఆయుర్వేద మహావిద్యాలయ, రోహ్తక్ (హర్యానా) | ||
వృత్తి | మెడికల్ ప్రాక్టీషనర్, రాజకీయవేత్త |
మూలాలు
మార్చు- ↑ India Today (2 January 2006). "Operation Duryodhana expose: Bansal Committee recommends expulsion of 10 MPs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ Outlook India (12 December 2005). "Cash For Questions" (in ఇంగ్లీష్). Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ "Two controversial figures in BJP's third list for UP". 6 January 2012. Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
,