ఛత్రపూర్ శాసనసభ నియోజకవర్గం

ఛత్రపూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం, గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో ఛత్రపూర్, గంజాం, రంభ, ఛత్రపూర్ బ్లాక్, గంజాం బ్లాక్ ఉన్నాయి.[1][2]

ఛత్రపూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°21′36″N 84°59′24″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

  • 2019: (127): సుభాష్ చంద్ర బెహెరా (బీజేడీ)[3]
  • 2014: (127): ప్రియాంశు ప్రధాన్ (బీజేడీ)
  • 2009: (127): ఆదికాండ సేథి ( సిపిఐ )
  • 2004: (72): నాగిరెడ్డి నారాయణరెడ్డి ( సిపిఐ )
  • 2000: (72): రామ చంద్ర పాండా ( బీజేపీ )
  • 1995: (72): దైతరీ బెహెరా ( కాంగ్రెస్ )
  • 1990: (72): పరశురామ్ పాండా ( సిపిఐ )
  • 1985: (72): అశోక్ కుమార్ చౌదరి ( కాంగ్రెస్ )
  • 1980: (72): బిస్వనాథ్ సాహు ( సిపిఐ )
  • 1977: (72): బిస్వనాథ్ సాహు ( సిపిఐ )
  • 1974: (72): దైతరీ బెహెరా ( ఉత్కల్ కాంగ్రెస్ )
  • 1971: (68): లక్ష్మణ్ మహాపాత్ర ( సిపిఐ )
  • 1967: (68): లక్ష్మణ్ మహాపాత్ర ( సిపిఐ )
  • 1961: (20): లక్ష్మణ్ మహాపాత్ర ( సిపిఐ )
  • 1957: (15): యతిరాజ్ ప్రొహరాజ్ ( కాంగ్రెస్ )
  • 1951: (102): వి. సీతారామయ్య (స్వతంత్ర)

2019 ఎన్నికల ఫలితాలు మార్చు

2019 విధానసభ ఎన్నికలు, ఛత్రపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ ప్రశాంత కుమార్ కర్ 53,543 36.02%
సిపిఐ ప్రదీప్ కుమార్ సేథీ 12,766 8.59%
బీఎస్పీ రామహరి బెహరా 1,715 1.15%
RIM నటబారా బెహెరా 1,324 0.89%
స్వతంత్ర చైతన్య ప్రధాన్ 982 0.66%
స్వతంత్ర సస్మితా కర్
స్వతంత్ర సురేంద్ర బెహెరా
నోటా పైవేవీ కాదు 1,776 1.19%
మెజారిటీ
పోలింగ్ శాతం

2014 ఎన్నికల ఫలితాలు మార్చు

2014 విధానసభ ఎన్నికలు, ఛత్రపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ ప్రియాంశు ప్రధాన్ 53,221 38.33
సిపిఐ కృష్ణ చంద్ర నాయక్ 31,202 22.47 -21.79
బీజేపీ ధరణిధర్ బెహెరా 27,511 19.81 -8.61
కాంగ్రెస్ బనమాలి సేథి 21,151 15.23 -5.97
ఆప్ రీతు కుమారి సేథీ 1,271 0.92
స్వతంత్ర ఇ. ప్రమోద్ కుమార్ 1,177 0.85
AITC నటబారా బెహెరా 1,111 0.8
నోటా పైవేవీ కాదు 2,211 1.59 -
మెజారిటీ 22,019 15.86 0.01
పోలింగ్ శాతం 1,38,855 68.08 12.85
నమోదైన ఓటర్లు 2,03,966

మూలాలు మార్చు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.