చెంఘీజ్ ఖాన్

(ఛెంఘిజ్ ఖాన్ నుండి దారిమార్పు చెందింది)

చెంఘీజ్ ఖాన్ (ఆంగ్లం : Genghis Khan) (మంగోలియన్ : Чингис Хаан, చింగ్గిజ్ ఖాన్), సా.శ. 1162 - 1227 [2]1227) మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు, ఖాన్, పరిపాలకుడు, మంగోల్ సామ్రాజ్య పరిపాలకుడు, 'ఖాగన్' లేదా ఖాఖాన్ అని పిలువబడ్డాడు. ఆయన పునాదివేసిన మంగోల్ సామ్రాజ్యం ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యం. ఈశాన్య ఆసియాకు చెందిన ఓ సంచారజాతికి చెందినవాడు. ఇతడి అసలు పేరు "టెమూజిన్" [4]), 'చెంఘీజ్ ఖాన్' అని తనకు తాను ప్రకటించుకున్నాడు. ఇతడు షామనిజం మతానికి చెందిన వాడు. షామనిజం మతంలో పితృదేవతాత్మలను పూజిస్తారు, వీరినే దేవతలుగా కొలుస్తారు. ఇతని పేర్లు; 'చంగేజ్ ఖాన్, చంఘీజ్ ఖాన్, చంఘేజ్ ఖాన్, మొదలగునవి.

ఛెంఘిజ్ ఖాన్
మంగోల్ యొక్క ఎదురులేని ఖాన్
యువాన్ ఎరా నాటి ఆల్బంలో ఛెంఘిజ్ ఖాన్ చిత్రిత రూపం
పరిపాలన1206 వసంతం –18 ఆగస్ట్ 1227
Coronationమంగోలియా ఓనాన్ నది వద్ద 1206 వసంతకాలపు కురల్ టాయ్(పెద్దల సభ)లో
ఉత్తరాధికారిఓగెడాయ్ ఖాన్
జననంTemüjin[note 1]
1162 కావచ్చు[2]
ఖేంటీ పర్వతాలు, మంగోలియా
మరణం18 ఆగస్టు 1227[3] (వయసు సుమారు 65)
Spouseబుర్టీ
కూలన్
ఏసుగెన్
యేసుయ్
ఇతరులు
వంశముJochi
Chagatai
Ögedei
Tolui
Others
Names
Genghis Khan
Mongol: Чингис хаан
Chinggis Khaan
Mongol script (right):
Chinggis Khagan[note 2]
Houseబూర్జిన్
తండ్రియాసుగై
తల్లిఓలన్
మంగోల్ సామ్రాజ్యం.

ఈశాన్య ఆసియాకు చెందిన అనేక సంచార తెగలను ఐక్యం చేస్తూ ఆయన అధికారంలోకి వచ్చారు.

ఇవీ చూడండి

మార్చు

పాద పీఠికలు

మార్చు
  1. "Central Asiatic Journal". Central Asiatic Journal. 5. O. Harrassowitz: 239. 1959. Retrieved July 29, 2011.
  2. 2.0 2.1 Rashid al-Din asserts that Genghis Khan lived to the age of 72, placing his year of birth at 1155. The Yuanshi (元史, History of the Yuan dynasty, not to be confused with the era name of the Han Dynasty), records his year of birth as 1165. According to Ratchnevsky, accepting a birth in 1155 would render Genghis Khan a father at the age of 30 and would imply that he personally commanded the expedition against the Tanguts at the age of 72. Also, according to the Altan Tobci, Genghis Khan's sister, Temülin, was nine years younger than he; but the Secret History relates that Temülin was an infant during the attack by the Merkits, during which Genghis Khan would have been 18, had he been born in 1155. Zhao Hong reports in his travelogue that the Mongols he questioned did not know and had never known their ages.
  3. Ratchnevsky, Paul (1991). Genghis Khan: His Life and Legacy. Blackwell Publishing. p. 142. ISBN 0-631-16785-4. ఛెంఘిజ్ ఖాన్ ఆగస్ట్ 1227లో మరణించారని ఖచ్చితంగా చెప్పవచ్చు, కానీ తేదీని నిర్ధారించడంలో మాత్రం వేర్వేరు మూలగ్రంథాలు విభేదించుకుంటున్నాయి.
  4. Bourgoin, Stella (2002). "The Life and Legacy of Chingis Khan". University of California, Berkeley. Archived from the original on 2008-04-18. Retrieved 2008-04-29.

నోట్స్

మార్చు
  1. /təˈmɪn/;
    మూస:Lang-mn Temüjin మూస:IPA-mn;
    మూస:Lang-xng;[1]
    సంప్రదాయ చైనీస్: 鐵木真; సరళీకరించిన చైనీస్: 铁木真; పిన్యిన్: Tiěmùzhēn; వడ్–గిలెస్: T'ieh3-mu4-chen1
  2. చైనీస్: 成吉思汗; పిన్యిన్: Chéngjísī Hán; వడ్–గిలెస్: Ch'eng2-chi2-szu1 Han4

మూలాలు

మార్చు

ఇతర పఠనాలు

మార్చు

ప్రాథమిక వనరులు

మార్చు
  • Juvaynī, Alā al-Dīn Atā Malik, 1226–1283 (1997). Genghis Khan: The History of the World-Conqueror [Tarīkh-i jahāngushā]. tr. John Andrew Boyle. Seattle: University of Washington Press. ISBN 0-295-97654-3.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)
  • Rashid al-Din Tabib (1995). A Compendium of Chronicles: Rashid al-Din's Illustrated History of the World Jami' al-Tawarikh. The Nasser D. Khalili Collection of Islamic Art, Vol. XXVII. Sheila S. Blair (ed.). Oxford: Oxford University Press. ISBN 0-19-727627-X.

బయటి లింకులు

మార్చు