జంక్షన్ 2009, జూన్,26 న విడుదలైన తెలుగు కామెడీ, డ్రామా చలన చిత్రం, పరుచూరి రవీంద్రనాథ్, నైనా, బ్రహ్మానందం నటించిన ఈ చిత్రానికి అనిల్ కృష్ణ దర్శకత్వం వహించారు.సంగీతం జాన్ సాల్మన్ అందించారు.[1]

జంక్షన్
(2009 తెలుగు సినిమా)
తారాగణం బ్రహ్మానందం, నైనా, పరుచూరి రవీంద్రనాథ్
విడుదల తేదీ 26 జూన్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు
  • పరుచూరి రవీంద్రనాథ్
  • నైనా
  • బ్రహ్మానందం
  • కోట శ్రీనివాసరావు
  • వేణు మాధవ్
  • చలపతిరావు

సాంకేతిక వర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ కృష్ణ
  • సంగీతం: జాన్ సల్మాన్
  • రచన: పరుచూరి బ్రదర్స్
  • కొరియోగ్రఫీ: కె.అనిల్ కృష్ణ - జె.వి.ఎస్
  • నిర్మాత: బి.రామకృష్ణ
  • నిర్మాణ సంస్థ: లియో ఎంటర్టెన్మెంట్
  • విడుదల:26:06:2009.

పాటల జాబితా

మార్చు
  1. నలుదిక్కులు కలిపిన చోటే తలొదిక్కుపోమ్మంటుంటే -
  2. అయ్యయ్యో -

మూలాలు

మార్చు
  1. "Junction (2009)". Indiancine.ma. Retrieved 2025-05-30.