జంధ్యాల రాసిన ప్రేమకథ
జంధ్యాల రాసిన ప్రేమకథ 2017లో విడుదలైన తెలుగు సినిమా.జంధ్యాల రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు.[1] కీర్తి క్రియేషన్ బ్యానర్ పై కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మించిన ఈ సినిమాకు కృష్ణవర్మ దర్శకత్వం వహించాడు. శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2017 నవంబరు 24న విడుదలైంది.[2][3][4] ఈ చిత్రానికి గోపి, పివిఆర్ రాజా సంగీత దర్శకులుగా పనిచేసారు.[5]
జంధ్యాల రాసిన ప్రేమకథ | |
---|---|
దర్శకత్వం | కృష్ణవర్మ |
నిర్మాత | కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల |
తారాగణం | శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్తా |
ఛాయాగ్రహణం | రత్నబాబు |
కూర్పు | నరసింహా రెడ్డి |
సంగీతం | గోపి, పివిఆర్ రాజా |
నిర్మాణ సంస్థ | కీర్తి క్రియేషన్ |
విడుదల తేదీ | 24 నవంబర్ 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శేఖర్ - వంశీ
- దిలీప్
- శ్రీలక్ష్మీ - పవిత్ర
- గాయత్రి గుప్తా - చైత్ర
- చిలుకూరి గంగారావు
- రంజిత్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: కీర్తి క్రియేషన్
- నిర్మాత: మనెగుంట కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణవర్మ
- సంగీతం: గోపి, పివిఆర్ రాజా
- సినిమాటోగ్రఫీ: రత్నబాబు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్
- ఎడిటింగ్: నరసింహా రెడ్డి
- సహనిర్మాతలు: కోశిరెడ్డి రవికుమార్, పసుపులేటి సురేష్‌బాబు
మూలాలు
మార్చు- ↑ Sakshi (14 November 2017). "నాలుగు స్తంభాలాట స్ఫూర్తితో..." Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
- ↑ Zee Cinemalu (23 November 2017). "ఈ వీకెండ్ రిలీజెస్" (in ఇంగ్లీష్). Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
- ↑ The Times of India (24 November 2017). "Jandhyala Rasina Premakatha Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
- ↑ Sakshi (7 October 2017). "జంధ్యాల రాసిన ప్రేమకథ". Sakshi. Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
- ↑ "Jandhyala Rasina Prema Katha Full Movie". youtube.com. BhavaniHD Movies. Retrieved 6 November 2019.