గాయత్రి గుప్తా

గాయత్రి గుప్తా తెలుగు సినిమా నటి మరియు వ్యాఖ్యాత. ఆమె 2014లో విడుదలైన ఐస్ క్రీమ్ 2 సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[1]

గాయత్రి గుప్తా
జననం15 సెప్టెంబర్ 1984
జాతీయత భారతదేశం
విద్యబి.టెక్
వృత్తినటి మరియు వ్యాఖ్యాత
ఎత్తు163 cమీ. (5 అ. 4 అం.)

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం సినిమా భాష పాత్ర గమనికలు
2014 ఐస్ క్రీమ్ 2 తెలుగు
2015 బందూక్‌ తెలుగు
2017 ఫిదా తెలుగు
2016 దుబాయ్ రిటర్న్ హైదెరాబాదీ తెలుగు
2017 జంధ్యాల రాసిన ప్రేమకథ తెలుగు
2017 కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ తెలుగు
2018 మిఠాయి తెలుగు
2018 అమర్ అక్బర్ ఆంటోని తెలుగు
2019 కొబ్బరి మట్ట తెలుగు
2021 సీత ఆన్ ది రోడ్ తెలుగు

వివాదాలుసవరించు

బిగ్‌బాస్ సీజన్ 2లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాల ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి విసిగించారంటూ బిగ్‌బాస్ నిర్వాహకుల పై ఆరోపణలు చేసింది. అందుకే తాను అందులో పార్టిసిపేట్ చేయకుండా తప్పుకున్నానని తెలిపింది.[2] ఆమె తెలుగు సినీరంగంలో కూడా కాస్టింగ్ కౌచ్, మీటూ ఉందని ఆరోపించింది.[3][4]

మూలాలుసవరించు

  1. The Hindu (23 June 2016). "Gayathri Gupta, the one-'woman' army" (in ఇంగ్లీష్). Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
  2. TV9 Telugu (16 July 2019). "బిగ్‌బాస్‌ షో పై గాయత్రీ గుప్తా షాకింగ్ కామెంట్స్". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
  3. The Times of India (21 July 2019). "Bigg Boss Telugu 3 row: Gayatri Gupta, Swetha Reddy appeal to NCW to ban the show - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
  4. Sakshi (19 July 2019). "'ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి'". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.