జంపనివారిపాలెం

జంపానివారిపాలెం గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 262., ఎస్.టి.డి.కోడ్ = 08648.

జంపానివారిపాలెం
—  గ్రామం  —
జంపానివారిపాలెం is located in Andhra Pradesh
జంపానివారిపాలెం
జంపానివారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°53′39″N 80°43′36″E / 15.894151°N 80.726555°E / 15.894151; 80.726555
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నిజాంపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామం దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

ఈ గ్రామములోని చెరువులో 2015,మే-నెల-లో పూడికతీత కార్యక్రమం చేపట్టినారు. [1]