జగత్ జెంత్రీలు
జగత్ జెంత్రీలు (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
---|---|
తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ, ఎస్.వి. రంగారావు |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి |
ఛాయాగ్రహణం | ఎం.కన్నప్ప |
నిర్మాణ సంస్థ | ఫల్గుణ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- శోభన్ బాబు - భారత్
- వాణిశ్రీ - ఝాన్సీ
- ప్రభాకర్ రెడ్డి - గంగారామ్
- రేణుక
- రాజబాబు - సిసింద్రీ
- జ్యోతిలక్ష్మి
- రమాప్రభ
- పి.వెంకటేశ్వరరావు
- కూచిభొట్ల శివరామకృష్ణయ్య
- కోళ్ళ సత్యం
- పొట్టి ప్రసాద్
- పెమ్మసాని రామకృష్ణ
- విజయభాను
- విజయలక్ష్మి
- విజయరాధిక
- జయలక్ష్మి
- చంద్రకళ
- కె.కె.శర్మ
- తమ్మారెడ్డి చలపతిరావు
- వి.ఆర్.శ్రీరాజ్
- సెల్వి
- ఇందిర
- జెమిని బాలు
- బెజవాడ నాయుడు
- రాజన్
- కుమార్
- మనోహర్
- సి.హెచ్.ప్రసాద్
- డి.నరసింహారావు
- రామదాసు
- కూరెళ్ళ కేశవరావు
- అప్పారావు
- కోటారెడ్డి
- కె.వి.ఆర్.మూర్తి
- త్యాగరాజు
- కె.వెంకటరావు
- జి.వి.జి.
- కె.మాలతి
సాంకేతిక వర్గం
మార్చు- రచన - దాసరి నారాయణరావు
- సంగీతం - ఎస్.పి.కోదండపాణి
- ఛాయాగ్రహణం - కన్నప్ప
- కళ - చలం
- దర్శకుడు - లక్ష్మీదీపక్
- నిర్మాతలు - పి.ఏకామ్రేశ్వరరావు, రాఘవ
పాటలు
మార్చు- ఎక్కడున్నాడో వాడెక్కడున్నాడో - ఎల్. ఆర్. ఈశ్వరి
- ఛీరియో టాటా కన్నులనిండా కైపులు ఉంటే నో ఫియర్ మైడియర్ - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
- నీ మనసులోకి రావాలి కాపురానికి నే అద్దె ఎంత ఇవ్వాలి మాసానికి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- పచ్చజొన్న చేనుకాడ చూశానయ్యో నువ్వు పైలా పచ్చీసుమీద ఉన్నావయ్యో - సుశీల, ఘంటసాల . రచన: కొసరాజు
- హరి ఓం హరి ఓం అనరా ఆల్ బిత్తరులకు కాలం గదరా - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బృందం
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)