జగతి (అయోమయనివృత్తి
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
(జగము నుండి దారిమార్పు చెందింది)
జగతి, జగత్తు లేదా జగం jagati. సంస్కృతం n. The world: the earth. ప్రపంచం, భూలోక. people. Men in general జనం.
- జగజ్జ్యోతి - jagaj-jyōti. adj. Bright, radiant flaring. ఆ వజ్రము జగజ్జ్యోతిగానున్నది that diamond is a paragon of brilliancy.
- జగత్ప్రాణుడు - jagat-prāṇuḍu. n. Air, వాయువు.
- జగద్విదితము - celebrated: known to the world.
- జగన్నాధుడు -jagan-nādhuḍu. n. Lord of the world, an epithet of Vishṇu as worshipped at the shrine in Puri in Orissa.
- జగన్నుత - celebrated.
- జగచ్చక్షువు - jagach-chakshuvu. [Skt. జగత్+చక్షువు.] n. The eye of the world, i.e., the sun సూర్యుడు.
- జగతి - తెలుగు పత్రిక.
జగతి పేరుతోనున్న కొన్ని గ్రామాలు: