జగిత్యాల గ్రామీణ మండలం

తెలంగాణ, జగిత్యాల జిల్లా లోని మండలం

జగిత్యాల గ్రామీణ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [1] ఇందులో 20 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం జగిత్యాల.

జగిత్యాల (గ్రామీణ)
—  మండలం  —
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, జగిత్యాల (గ్రామీణ) స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, జగిత్యాల (గ్రామీణ) స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, జగిత్యాల (గ్రామీణ) స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం జగిత్యాల
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 169 km² (65.3 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 55,521
 - పురుషులు 27,293
 - స్త్రీలు 28,228.
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 169 చ.కి.మీ. కాగా, జనాభా 55,521. జనాభాలో పురుషులు 27,293 కాగా, స్త్రీల సంఖ్య 28,228. మండలంలో 14,200 గృహాలున్నాయి.[3]

2016 లో ఏర్పడిన మండలం మార్చు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా (0+20) ఇరవై గ్రామాలుతో కొత్తగా జగిత్యాల గ్రామీణ మండల కేంధ్రంగా జగిత్యాల జిల్లా, జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని ప్రముఖులు మార్చు

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. కన్నాపూర్
  2. పోరండ్ల
  3. పొలాస
  4. గుల్లపేట
  5. తక్కళ్ళపల్లి
  6. హబ్సీపూర్
  7. సోమన్‌పల్లి
  8. కల్లెడ
  9. అనంతారం
  10. లక్ష్మీపురం
  11. తిమ్మాపూర్
  12. కాండ్లపల్లి
  13. చెల్గల్
  14. మోరపల్లి
  15. తాటిపల్లి
  16. అంతర్గామ్
  17. నర్సింగాపూర్
  18. ఎల్దుర్తి
  19. జాబితాపూర్
  20. ధర్మారం

మూలాలు మార్చు

  1. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు మార్చు