జగ్బీర్ సింగ్ మాలిక్
హర్యానా రాజకీయ నాయకుడు, రాష్ట్ర శాసనసభ్యుడు
జగ్బీర్ సింగ్ మాలిక్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో గోహనా నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]
జగ్బీర్ సింగ్ మాలిక్ | |||
| |||
హార్టికల్చర్, సాంకేతిక విద్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం అక్టోబర్ 2009 – 8 అక్టోబర్ 2024 | |||
ముందు | ధరమ్ పాల్ | ||
---|---|---|---|
తరువాత | అరవింద్ కుమార్ శర్మ | ||
నియోజకవర్గం | గోహనా | ||
పదవీ కాలం 1996 – 2000 | |||
నియోజకవర్గం | గోహనా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1 సెప్టెంబర్ 1950 సోనిపట్, హర్యానా | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
పూర్వ విద్యార్థి | పంజాబ్ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ |
రాజకీయ జీవితం
మార్చుజగ్బీర్ సింగ్ మాలిక్ హర్యానా వికాస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996లో హర్యానా శాసనసభ ఎన్నికల నుండి హర్యానా వికాస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2008 ఉపఎన్నికలో, 2009, 2014 & 2019 ఎన్నికలలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. జగ్బీర్ సింగ్ మాలిక్ 2024 హర్యానా శాసనసభ ఎన్నికలలో గోహనా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్ శర్మ 10,429 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]
మూలాలు
మార్చు- ↑ Hindustantimes (19 September 2019). "Haryana Assembly Polls: Jagbir Singh Malik, Gohana MLA". Retrieved 31 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Gohana". Retrieved 31 October 2024.