జగ్‌మోహన్ ఆనంద్

జగ్‌మోహన్‌ ఆనంద్‌ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2024 శాసనసభ ఎన్నికలలో కర్నాల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

జగ్‌మోహన్‌ ఆనంద్‌

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు నయాబ్ సింగ్ సైనీ
నియోజకవర్గం కర్నాల్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

జగ్‌మోహన్‌ ఆనంద్‌ 2024 ఎన్నికలలో కర్నాల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి సుమితా విర్క్‌ పై 33,652 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4][5]

మూలాలు

మార్చు
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  3. CNBC TV18 (8 October 2024). "Karnal Assembly Election: BJP's Jagmohan Anand defeats Cong' Sumita Virk by over 33,000 votes" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ThePrint (8 October 2024). "BJP retains Haryana's Karnal as Jagmohan Anand defeats Congress's Sumita Virk by over 33,600 votes". Retrieved 27 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Karnal". Retrieved 27 October 2024.