జతగాడు 1981 సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు సినిమా. చందమామ పిక్చర్స్ పతాకంపై పి.వి.కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు పి.సుబ్బారావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, జయప్రద, సంగీత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

జతగాడు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. సుబ్బారావు
తారాగణం కృష్ణ,
గుమ్మడి ,
సంగీత
నిర్మాణ సంస్థ చందమామ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

కృష్ణ, జయప్రద, సంగీత, గుమ్మడి, నూతన్ ప్రసాద్, నాగభూషణం, మిక్కిలినేని, గిరిజ, జయమాలిని, చిడతల అప్పారావు, అనుపమ

సాంకేతిక వర్గం మార్చు

  • డైలాగ్స్: జంధ్యాల
  • సంగీతం: చక్రవర్తి
  • సినిమాటోగ్రఫీ: విఎస్ఆర్ స్వామి
  • ఎడిటింగ్: జిజి కృష్ణారావు
  • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
  • నృత్యం: శ్రీను
  • నిర్మాత: పివి కృష్ణ ప్రసాద్
  • దర్శకుడు: బోయిన సుబ్బారావు
  • బ్యానర్: చందమామ పిక్చర్స్

పాటలు మార్చు

  • అన్నదాతా సుఖీభవ ఆత్మబంధు సుఖీభవ ఆదిలక్ష్మి - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
  • అబ్బబ్బ యెసెయ్యరా మద్దెల దరువు నిబ్బరాల - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
  • మల్లె పూవు మాటలాడే బంతిపువ్వు పాట పాడే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
  • మొన్న చూస్తే వాకిట్లో నిన్న రాత్రి చీకట్లో నేడు - ఎస్.పి. బాలు, పి. సుశీల,బాలు - రచన: వేటూరి
  • రవిశంఖ తుశారాభౌ క్షీరాన్నవ ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
  • సుఖాలోచ్చే వేళా పక్క పక్కన ఉంటే  చూపులతో సరి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన:  వేటూరి

మూలాలు మార్చు

  1. "Jathagadu (1981)". Indiancine.ma. Retrieved 2022-11-27.

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జతగాడు&oldid=3739806" నుండి వెలికితీశారు