సంగీత (నటి)

సీనియర్ నటి, ముత్యాల ముగ్గు ఫేం

సంగీత తెలుగు సినిమా నటీమణి. వరంగల్[1] వాసి అయిన సంగీత ఈమె 1975లో తీర్పు, ముత్యాల ముగ్గు సినిమాల ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈమె అసలు పేరు లత కాగా నిర్మాత యు.విశ్వేశ్వర రావు ఈమె పేరును 'సంగీత'గా మార్చాడు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, ఒరియా భాషలలో 500కు పైగా చిత్రాలలో నటించింది[2]. వాటిలో తాయారమ్మ బంగారయ్య, చిలకమ్మ చెప్పింది, శ్రీరామ పట్టాభిషేకం చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. 2008లో సినిమా నిర్మాణరంగంలో ప్రవేశించి భాగస్వామిగా తన మేనల్లుడు పి.సునీల్‌తో పసుపులేటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ వయసులో మొదలైన చిత్రాలను నిర్మించింది[3].

సంగీత(Sangeetha)
Sangeeta.jpg
సంగీత(Sangeetha)
జననంలత
పేరుతెచ్చినవిముత్యాలముగ్గు
జీవిత భాగస్వామిసుందర్‌రాజన్

నటించిన సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. నేటిఏపి.కాం. "టిఆర్ఎస్ లో చేరనున్న అలనాటి హీరోయిన్.. ఎవరో తెలుసా ..?". www.netiap.com. Retrieved 24 September 2016.
  2. సంగీత (01 December 2014). "ఎన్టీఆర్ దర్శకత్వంలో సీతగా నటించా". సాక్షి దినపత్రిక. Retrieved 18 January 2016. Check date values in: |date= (help)
  3. web master. "Sangeethas new role!". indiaglitz. indiaglitz. Retrieved 18 January 2016.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సంగీత_(నటి)&oldid=2997722" నుండి వెలికితీశారు