జనతాబార్ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. సన్ షైన్ ఆర్ట్స్ అశ్వర్థనారాయణ సమర్పణలో రోచి శ్రీమూవీస్‌ బ్యానర్‌పై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, శక్తి కపూర్‌, ప్రదీప్ రావత్, సురేశ్‌, అనూష్‌ సోని, అమన్‌ ప్రీత్‌, భూపాల్‌రాజ్‌, విజయభాస్కర్‌, దీక్షాపంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ లోగోని, ఫస్ట్‌లుక్‌ను లక్ష్మీ రాయ్ పుట్టినరోజు సందర్భంగా మే 5న విడుదల చేశారు.[1]

జనతాబార్
దర్శకత్వంరమణ మొగిలి
రచనరాజేంద్ర భరద్వాజ్
నిర్మాతరమణ మొగిలి
తారాగణంలక్ష్మీ రాయ్
దీక్షాపంత్‌
ప్రదీప్ రావత్
సురేశ్‌
శక్తి కపూర్
ఛాయాగ్రహణంచిట్టిబాబు
కూర్పుఉద్ధవ్
సంగీతంవినోద్‌ యజమాన్య
పంపిణీదార్లురోచి శ్రీమూవీస్‌
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్‌ 2024 ఏప్రిల్ 11న విడుదల చేశాడు.[2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్:రోచి శ్రీమూవీస్‌
  • నిర్మాత, దర్శకత్వం: రమణ మొగిలి
  • కథ-మాటలు-స్క్రీన్‌ప్లే: రాజేంద్ర భరద్వాజ్
  • ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, మల్లేష్‌, అంజి
  • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: అశ్వథ్‌ నారాయన, అజయ్‌గౌతమ్‌
  • సంగీతం: వినోద్‌ యజమాన్య
  • సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు
  • ఆర్ట్: నాగు
  • సహా నిర్మాత: అజయ్ గౌతం

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (5 May 2022). "లైంగిక వేధింపులపై పోరాటం" (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  2. Chitrajyothy (12 April 2024). "జనతా బార్‌లో కుస్తీ పోటీలు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  3. NTV (31 December 2021). "'జనతా బార్' లో లక్ష్మి రాయ్!". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  4. Mana Telangana (31 December 2021). "బార్ లుక్‪తో వచ్చిన రాయ్‪లక్ష్మీ". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=జనతాబార్&oldid=4184994" నుండి వెలికితీశారు