దిక్షా పంత్ ఒక భారతీయ చలన చిత్ర నటి.ఆమె ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించింది. ఆమె బిగ్‌బాస్ తెలుగు [1] మొదటి సీసన్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రి ద్వారా ప్రవేసించి 63వ రొజున వైదొలగింది.[2] ఆమె హార్మొన్స్[3] ,ఒక లైలా కోసం వంటి చిత్రాలలో నటించింది. గోపాల గోపాల చిత్రంతొ గుర్తింపు పొందింది.[4]

దిక్షా పంత్
జననం (1987-12-21) 1987 డిసెంబరు 21 (వయసు 36)
హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
(ఇప్పుడు తెలంగాణ, భారత దేశం లో ఉంది)
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుదీక్షా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
ఎత్తు5'5

నటించిన చిత్రాలు మార్చు

సూచిక
  ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది
సంవత్సరం చలన చిత్రం పాత్ర(లు) భాష ఇతర వివరాలు
2017 VKA Films ఇగొ  తెలుగు చిత్రీకరణ జరుగుతుంది
ఆయామ్  హిందీ చిత్రీకరణ జరుగుతుంది
హార్మొన్స్  తెలుగు
తొండి  తెలుగు చిత్రీకరణ జరుగుతుంది
మాయామాల్  తెలుగు చిత్రీకరణ జరుగుతుంది
2016 చల్ చల్ గుఱ్ఱం తెలుగు
బంతిపూల_జానకి[5] తెలుగు
ఒ స్త్రీ రేపు రా తెలుగు
సోగ్గాడే చిన్నినాయనా హంస చెల్లెలు తెలుగు
కవ్వింత తెలుగు
2015 గోపాల గోపాల గొపికా మాత తెలుగు
శంకరాభరణం అతిథి పాత్ర తెలుగు
2014 నూతిలొని కప్పలు తెలుగు
ఒక లైలా కోసం షీలా తెలుగు
2012 గుల్లూ దాదా తిరి హైదరబాదీ ఉర్దూ/

తెలుగు

రచ్చ బసంతి తెలుగు
2010 వరుడు సంధ్య స్నేహితురాలు తెలుగు

బుల్లితెర మార్చు

సంవత్సరం షొ పాత్ర చానల్ పరిణామం
2017 బిగ్‌బాస్ తెలుగు(సీసన్ 1) పోటిదారు(వైల్డ్‌కార్డ్)-- 15వ రొజున ప్రవేశించెను మా టీవీ 6వ స్థానం - 63వ రొజున వైదొలిగెను

మూలాలు మార్చు

  1. "Bigg Boss Telugu". valentineweekblossoms.in. Archived from the original on 2018-09-25. Retrieved 2018-09-17.
  2. "Diksha Panth Bio". scooptimes.com. Archived from the original on 2018-05-02. Retrieved 2018-04-20.
  3. "Diksha Panth in Harmone". YouTube.com.
  4. "Diksha Panth joins the cast of Gopala Gopala". times Of India.
  5. 99 No more negative roles for Diksha Panth

బాహ్యా లింకులు మార్చు