సురేష్ (నటుడు)

నటుడు

సురేశ్ భారతీయ సినీ నటుడు.

సురేష్
జననం
మైసూర్ శేషయ్య సురేష్ బాబు నాయుడు[1]

(1963-08-26) 1963 ఆగస్టు 26 (age 61)
శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్[1]
వృత్తినటుడు, నిర్మాత, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్
క్రియాశీల సంవత్సరాలు1981–ప్రస్తుతం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిఅనితం(వివాహం.1990; విడాకులు.1995)
పిల్లలు1

వ్యక్తిగత జీవితం

మార్చు

ఇతని రెండవ భార్య రాజశ్రీ రచయిత్రి. ఇతను నిర్మించే చేసే టేలివిజన్ ధారావాహికలకు ఆమె రచనా సహకారం అందిస్తుంది. ఇతను 2014 దాకా మై నేమ్ ఈజ్ మంగతాయారు, మా ఇంటి మహాలక్ష్మి, రాజేశ్వరీ కల్యాణం, నాటకం... ఇలా ఏడు సీరియల్స్ నిర్మించాడు. వీరి అబ్బాయి నిఖిల్ సురేశ్ అమెరికాలో ఎంబీఏ చేస్తున్నాడు. అతడు నౌకలో ఉద్యోగము చేయాలనుకుంటున్నాడు. సినిమాలపై అతడికి ఆసక్తే లేదు. ఇతడి మొదటి భార్య అనిత, ఇతనూ విడాకులు తీసుకున్నారు.[2] ఇప్పటికీ వీరు స్నేహంగా ఉంటారు. ఇతని నుండి విడిపోయిన తర్వాత ఆమె మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అమెరికా వెళ్తే ఇతడు వారింట్లోనే అతిధిగా ఉంటాడు.

నటజీవితం

మార్చు

2012 నాటికి ఇతను వివిధ భారతీయ భాషలలో దాదాపు 274 చిత్రాలలో నటించాడు.

 
సూరిగాడు

తెలుగు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Ali and Suresh. Alitho Saradaga. ETV Telugu. Event occurs at 2m32s.
  2. "Retrospect: Babai-Abbai (1985)". Telugucinema.com. 25 September 2006. Archived from the original on 2007-04-29. Retrieved 2024-12-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లంకెలు

మార్చు