జనువాడ రామస్వామి
తెలంగాణకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు
జనువాడ రామస్వామి, తెలంగాణకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు.
జనువాడ రామస్వామి | |
---|---|
![]() జనువాడ రామస్వామి | |
జననం | 1952, జనవరి 15 |
వృత్తి | కవులు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు ప్రొఫెసర్, కవులు |
భాగస్వామి | సత్యవతి |
తల్లిదండ్రులు |
|

జననం సవరించు
రామస్వామి 1952, జనవరి 15న ఆగమయ్య - పార్వతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, చిలుకూరు గ్రామంలో జన్మించాడు.
చదువు - ఉద్యోగం సవరించు
తెలుగులో ఎం.ఏ, పి.హెచ్.డి చేశారు. జ్యోతిష్య శాస్త్రం, సంస్కృతంలో ఎం.ఏ చేశారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ తెలుగు ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. ప్రిన్సిపాల్ గా పదవి విరమణ పొందారు.
వ్యక్తిగత జీవితం సవరించు
రామప్వామికి సత్యవతితో వివాహం జరగింది. వారికి ఒక కుమారుడు (రాఘవేంద్ర)
ప్రచురిత పుస్తకాలు సవరించు
మూలాలు సవరించు
- ↑ జనువాడ రామస్వామి (2002). శ్రీ చిలుకూరు వేంకటేశ్వర శతకం.
- ↑ "ఆత్మ సమర్పణకు అద్దం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2023-04-03. Retrieved 2023-04-03.
- ↑ "పార్టీలకు చురక, ప్రజలకు వైతాళిక గీతిక | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2023-04-03. Retrieved 2023-04-03.