జబల్‌పూర్ - భోపాల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
జబల్‌పూర్ - భోపాల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వెస్ట్ సెంట్రల్ రైల్వే అందించే రెండవ తరగతి రకం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు సేవ. రైలు, మధ్య ప్రదేశ్ రాజధాని నగరం భోపాల్ లోని భోపాల్ సబర్బన్ రైల్వే స్టేషను హబీబ్గంజ్, మధ్యప్రదేశ్ యొక్క ప్రధాన నగరాలలో ఒకటి అయిన జబల్పూర్ లోని జబల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఈ రైలు పేరు "భోపాల్ జన శతాబ్ది", అనగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల లోని రెండవ తరగతి సేవలను సూచిస్తుంది. అందుకే పేరు "జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ " లేదా 'భోపాల్ పీపుల్స్ శతాబ్ది' అని పేరు.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | superfast | ||||
స్థానికత | మధ్యప్రదేశ్ | ||||
తొలి సేవ | రాయపూర్ - హబీబ్గంజ్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | West Central Railway | ||||
మార్గం | |||||
ఆగే స్టేషనులు | 8 | ||||
ప్రయాణ దూరం | 330 కి.మీ. (210 మై.) | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | AC Chair Car, General Chair Car | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
పడుకునేందుకు సదుపాయాలు | No | ||||
ఆహార సదుపాయాలు | Yes but no pantry | ||||
వినోద సదుపాయాలు | Not available | ||||
బ్యాగేజీ సదుపాయాలు | Yes, available | ||||
సాంకేతికత | |||||
వేగం | 59 km/h (37 mph) average with halts | ||||
|
రైలు సంఖ్య
మార్చుజనశతాబ్ది : 12061 : హబీబ్గంజ్ నుండి జబల్ పూర్ వెళ్ళే రైలు [2]
జనశతాబ్ది : 12062 : జబల్ పూర్ నుండి హబీబ్‌గంజ్ కు వెళ్ళే రైలు [3]
కోచ్ మిశ్రమం
మార్చురైలు 11 కోచ్‌లను కలిగి ఉంటుంది:
- 2 జన ఎసి చైర్ కార్
- 9 జన రిజర్వుడు చైర్ కార్
ఇంజను
మార్చుఇటార్సీ షెడ్ ఈ రైలుకు శక్తిని అందిస్తుంది. జబల్ పూర్ నుండి ఇటార్సీ జంక్షన్ వరకు ET WDP4 డీసిల్ ఇంజనుతోనూ, తరువాత ఇటార్సీ ఆధారిత AM 4. ఇంజనూతోనూ ఈ రైలు నడుస్తుంది.
సమయ సారణి
మార్చుస్టేషను పేరు (కోడ్) | జనశతాబ్ది : 12061 | జనశతాబ్ది : 12062 | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
రాక | పోక | ఆగు
సమయం |
రోజు | దూరం | రాక | పోక | ఆగు
సమయం |
రోజు | దూరం | ||
హబీబ్‌గంజ్ (HBJ) | Starts | 17:40 | - | 1 | 0 km | 11:35 | Ends | - | 1 | 331 km | |
హోషంగాబాద్ (HBD) | 18:36 | 18:38 | 2 min | 1 | 68 km | 10:03 | 10:05 | 2 min | 1 | 263 km | |
ఇటార్సీ జంక్షన్ (ET) | 19:05 | 19:15 | 10 min | 1 | 86 km | 09:35 | 09:45 | 10 min | 1 | 246 km | |
పిపారియా (PPI) | 20:08 | 20:10 | 2 min | 1 | 153 km | 08:23 | 08:25 | 2 min | 1 | 178 km | |
గడర్వారా (GAR) | 20:41 | 20:43 | 2 min | 1 | 203 km | 07:49 | 07:51 | 2 min | 1 | 129 km | |
కరేలీ (KY) | 21:04 | 21:06 | 2 min | 1 | 231 km | 07:28 | 07:30 | 2 min | 1 | 100 km | |
నరసింగపూర్ (NU) | 21:19 | 21:21 | 2 min | 1 | 247 km | 07:13 | 07:15 | 2 min | 1 | 85 km | |
శ్రీధం (SRID) | 21:50 | 21:52 | 2 min | 1 | 278 km | 06:39 | 06:41 | 2 min | 1 | 54 km | |
మదన్ మహల్ (MML) | 22:38 | 22:40 | 2 min | 1 | 328 km | 06:06 | 06:08 | 2 min | 1 | 4 km | |
జబల్పూర్ (JBP) | 22:55 | Ends | - | 1 | 331 km | Starts | 06:00 | - | 1 | 0 km |