గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్

(జబల్‌పూర్ - ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)

గరీబ్ రథ్ (అర్థం: "పేదల రథము") ఎక్స్ ప్రెస్ రైలును తక్కువ ధరతో ఎయిర్ కండీషన్డ్ ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో 2005 సం.లో భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో పరిచయం చేశారు.[1] ఇతర రైళ్ల ఏసీ ప్రయాణం కంటే దీనిలో కేవలం 2/3 వంతు మాత్రమే రేటు ఉంటుంది. ఇది సూపర్ ఫాస్ట్ రైళ్ల కంటే కూడా గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దగ్గర దగ్గరగా రాజధాని ఎక్స్‌ప్రెస్ తో సమానంగా ప్రయాణిస్తుంది. ఈ రైలును మొదట బీహార్ లోని సహర్షా నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ వరకు ప్రవేశపెట్టారు (సహర్షా అమృత్ సర్ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్). తదుపరి గరీబ్ రథ్ పేరుతో దేశంలోని వివిధ స్టేషన్ల మధ్య నడిచే చాలా రైళ్లు వచ్చాయి.[2][3]

Garib rath Express
Overview
Main Operation(s):India 2005 -
Fleet size:26
Parent company:Indian Railways
Web site:www.indianrail.gov.in
Anand Vihar Muzaffarpur Garib Rath Express at Muzaffarpur Junction railway station
Pune Nagpur Garib Rath Express
Bangalore-Puri Garibrath Express
Secunderabad-Yesvantpur Garibrath Express
Visakhapatnam-Secunderabad Garibrath Express

ప్రస్తుత సేవలు

మార్చు

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జాబితా:

మార్చు
Name Train No. Destinations
పూణే - నాగపూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12113 PuneNagpur
12114 Nagpur — Pune
జబల్పూర్ - ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12187 JabalpurMumbai CST
12188 Mumbai CST — Jabalpur
లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ - కోచ్చువెలీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12201 Mumbai LTTKochuveli
12202 Kochuveli — Mumbai LTT
సహర్సా - అమృత్సర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12203 SaharsaAmritsar
12204 Amritsar — Saharsa
కత్గోడం - జమ్ము తావి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12207 KathgodamJammu Tawi
12208 Jammu Tawi — Kathgodam
కాన్పూర్ సెంట్రల్ - కత్గోడం గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12209 Kanpur CentralKathgodam
12210 Kathgodam — Kanpur Central
ముజఫర్పూర్ - ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12211 MuzaffarpurDelhi Anand Vihar
12212 Anand Vihar — Muzaffarpur
ఢిల్లీ సరై రోహిల్లా - బాంద్రా టెర్మినస్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12215 Delhi Sarai RohillaBandra Terminus
12216 Bandra Terminus — Sarai Rohilla
యశ్వంత్పూర్ - కోచ్చువెలీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12257 YesvantpurKochuveli
12258 Kochuveli — Yesvantpur
కోల్‌కతా - పాట్నా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12359 KolkataPatna
12360 Patna — Kolkata
కోల్‌కతా - గౌహతీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12517 KolkataGuwahati
12518 Guwahati — Kolkata
లక్నో- రాయపూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12535 LucknowRaipur
12536 Raipur — Lucknow
జయ్‌నగర్ - ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12569 JainagarDelhi Anand Vihar
12570 Anand Vihar — Jainagar
లక్నో - భోపాల్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12593 LucknowBhopal
12594 Bhopal — Lucknow
చెన్నై సెంట్రల్ - హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12611 Chennai CentralHazrat Nizamuddin
12612 Hazrat Nizamuddin — Chennai Central
సికింద్రాబాద్ - యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12735 SecunderabadYesvantpur
12736 Yesvantpur — Secunderabad
విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12739 VisakhapatnamSecunderabad
12740 Visakhapatnam — Secunderabad
ధన్బాద్ - భువనేశ్వర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12831 DhanbadBhubaneswar
12832 Bhubaneswar — Dhanbad
రాంచీ - న్యూ ఢిల్లీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12877 RanchiNew Delhi
12818 New Delhi — Ranchi
హౌరా - పూరీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12881 HowrahPuri
12882 Puri — Howrah
బాంద్రా టెర్మినస్ - హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12909 Bandra TerminusHazrat Nizamuddin
12910 Hazrat Nizamuddin — Bandra Terminus
అజ్మీర్ - చత్తీస్గఢ్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12983 AjmerChandigarh
12984 Ajmer — Chandigarh
భాగల్పూర్ - ఆనంద్ విహార్ టెర్మినల్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 22405 BhagalpurDelhi Anand Vihar
22406 Anand Vihar — Bhagalpur
వారణాసి - ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 22407 VaranasiDelhi Anand Vihar
22408 Anand Vihar — Varanasi
గయ - ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 22409 GayaDelhi Anand Vihar
22410 Anand Vihar — Gaya
పూరీ - యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 22883 PuriYesvantpur
22884 Yesvantpur — Puri


  1. 22409 ససరం - ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
  2. 22410 ఆనంద్ విహార్ - ససరం గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

మూలాలు

మార్చు
  1. List of all Garib Rath trains
  2. "Garibrath & Yuva Train Names with Details". Indian Rail. 15 June 2015.
  3. "Garib Rath Express". Cleartrip. 15 June 2015. Archived from the original on 27 మే 2015. Retrieved 15 జూన్ 2015.

బయటి లింకులు

మార్చు

[1]