జబల్‌పూర్ - రేవా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
జబల్‌పూర్ - రేవా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, భారతీయ రైల్వేలులో రోజువారీ సూపర్‌ఫాస్ట్ మెయిల్ /ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది మధ్య భారతదేశము లోని మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ముఖ్యమైన నగరం, మిలిటరీ కంటోన్మెంట్ కేంద్రాలలో ఒకటి అయిన జబల్పూర్ లోని జబల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషను, మధ్య ప్రదేశ్ లోని రేవా మధ్య నడుస్తుంది,
సారాంశం | |
---|---|
రైలు వర్గం | మెయిల్ /ఎక్స్‌ప్రెస్ |
స్థానికత | మధ్య ప్రదేశ్ (మహాకోసల్, బాఘేల్‌ఖండ్) |
తొలి సేవ | Jabalpur - సాత్నా |
ఆఖరి సేవ | Jabalpur - రేవా |
ప్రస్తుతం నడిపేవారు | పశ్చిమ మధ్య రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | జబల్పూర్ జంక్షన్ |
ఆగే స్టేషనులు | 7 |
గమ్యం | రేవా |
ప్రయాణ దూరం | 240 కి.మీ. (150 మై.) |
సగటు ప్రయాణ సమయం | 4 గం. షుమారుగా |
రైలు నడిచే విధం | ప్రతిరోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎసి చైర్ కార్, రిజర్వు చైర్ కార్, రిజర్వేషను లేని చైర్ కార్ |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | లేదు |
ఆటోర్యాక్ సదుపాయం | లేదు |
ఆహార సదుపాయాలు | అవును మంచి ఆహారం, కానీ ప్యాంట్రీ కార్ లేదు |
వినోద సదుపాయాలు | లేదు |
బ్యాగేజీ సదుపాయాలు | అవును, ఉంది |
ఇతర సదుపాయాలు | ఆర్.ఒ. వెండింగ్ యంత్రాలు, చైర్ కార్ కమ్ స్లీపర్ కారు కోచ్లు, కావలసినన్ని సాధారణ కోచ్లు |
సాంకేతికత | |
వేగం | 70 km/h (43 mph) సగటుతో చేరుతుంది |
సంఖ్య , నామావళి
మార్చురైలు కోసం నిర్ణయించిన సంఖ్య:
భారతీయ రైల్వేలులో "ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్" అనే పేరు (చైర్ కార్) కుర్చీ కారు తరగతి సేవను సూచిస్తుంది, అందుకే ఈ రైలుకు పేరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ అని వచ్చింది.
మార్గాలు , విరామాలు
మార్చురైలు కాట్నీ జంక్షన్ ద్వారా వెళుతుంది. రైలుకు ముఖ్యమైన విరామాలు ఉన్నాయి:
లోకోమోటివ్
మార్చురైలు ఇటార్సీ షెడ్ యొక్క ఈటి డబ్ల్యుడిఎం3 డీజిల్ లోకోమోటివ్ ద్వారా నెట్టబడుతుంది.
కోచ్ మిశ్రమం
మార్చురైలు ఈ క్రింద విధంగా 11 కోచ్‌లను కలిగి ఉంటుంది:
- 2 ఎసి చైర్ కార్
- 5 రిజర్వు చైర్ కార్
- 5 రిజర్వేషను లేని చైర్ కార్