జబల్‌పూర్ - సోమనాథ్ ఎక్స్‌ప్రెస్
11463/64/65/66 జబల్‌పూర్ - సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలుకు చెందిన ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. భారతదేశం లోని జబల్పూర్ జంక్షన్, సోమనాథ్ మధ్య నడిచే వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ నకు చెందిన రైలు.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ |
ప్రస్తుతం నడిపేవారు | పశ్చిమ మధ్య రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | జబల్పూర్ జంక్షన్ |
ఆగే స్టేషనులు | 45 అనగా 11465 సోమనాథ్ - జబల్పూర్ జంక్షన్ ఎక్స్‌ప్రెస్, 46 అనగా 11466 జబల్పూర్ జంక్షన్ - సోమనాథ్ ఎక్స్‌ప్రెస్, 47 అనగా 11464 / 63 జబల్పూర్ జంక్షన్ - సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ |
గమ్యం | సోమనాథ్ |
ప్రయాణ దూరం | 1,415 కి.మీ. (879 మై.) అనగా 11464 / 63 జబల్పూర్ జంక్షన్ - సోమనాథ్ ఎక్స్‌ప్రెస్, 1,570 కి.మీ. (976 మై.) అనగా 11466 / 65 జబల్పూర్ జంక్షన్ - సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ |
రైలు నడిచే విధం | 11464 / 63 జబల్పూర్ జంక్షన్ సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ – సోమవారం & శనివారం తప్ప. 11466/ 65 జబల్పూర్ జంక్షన్ - సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ – సోమవారం & శనివారం. |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆహార సదుపాయాలు | లేదు - ప్యాంట్రీ కార్ ఉంది |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | స్టాండర్డ్ భారతీయ రైల్వేలు కోచ్లు |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 110 km/h (68 mph) గరిష్టం 47.30 km/h (29 mph), విరామాలు కలుపుకొని 11464 / 63 జబల్పూర్ జంక్షన్ సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ గాను, 48.18 km/h (30 mph), 11464 / 63 జబల్పూర్ జంక్షన్ సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ గాను విరామాలు కలుపుకొని. |
ఇది నిర్వహించే రైలు నెంబర్ 11463/65 సోమనాథ్ నుండి జబల్పూర్ జంక్షన్ వరకు గాను, తిరోగమన దిశలో రైలు నెంబరు 11464/66 గాను గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్నది.
బయటి లింకులు
మార్చు- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-04-05.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-04-05.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-04-05.
మూలాలు
మార్చు- "Rail Tenders in Jabalpur, Madhya Pradesh | ID:416652163". tenders.indiamart.com. Archived from the original on 2014-04-15. Retrieved 2014-05-30.
- "Rajkot gets yet another train to temple town - Indian Express". archive.indianexpress.com. Retrieved 2014-05-30.