జమ్మలమడుగు నగరపంచాయితీ
జమ్మలమడుగు నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాజిల్లాకు చెందిన నగరపంచాయితీ.ఈ నగర పంచాయతీ కడప లోకసభ నియోజకవర్గం లోని, జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందినది కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం, రెవిన్యూ డివిజన్ కేంద్రం నగర పంచాయతి పట్టణం [1][2]
జమ్మలమడుగు | |
రకం | స్థానిక సంస్థలు |
---|---|
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
చరిత్రసవరించు
ఈ ప్రాంతాన్ని పూర్వం ములికినాడు అని పిలిచేవారు.[3] గండికోట ఈ ఈ నగర పంచాయతీలో ఉంది.ఈ నగర పంచాయతీ 25 వార్డులలో ఏర్పాటు చేశారు.దీని కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.
భౌగోళికంసవరించు
జమ్మలమగుడు నగరపంచాయితీ 14°50′N 78°24′E / 14.83°N 78.4°E.[4] అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.
జనాభా గణాంకాలుసవరించు
జమ్మలమడుగు నగర పంచాయతీ జనాభా 46,069, ఇందులో 22,636 మంది పురుషులు కాగా 23,433 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4680 మంది ఉన్నారు.జమ్మలమడుగు నగరం అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02 % కంటే 74.69 % ఎక్కువ . జమ్మలమడుగులో, పురుషుల అక్షరాస్యత 84.29 % కాగా, స్త్రీ అక్షరాస్యత 65.55 %. అక్షరాస్యులు ఉన్నారు.[5]
పౌర పరిపాలనసవరించు
ఈ నగర పంచాయతి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 25 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
మూలాలుసవరించు
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.
- ↑ "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Retrieved 19 November 2014.
- ↑ జనమంచి, శేషాద్రిశర్మ (1927). కడప మండల చరిత్రము (PDF). మద్రాసు. p. 65. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2016. Retrieved 2 July 2018.
- ↑ Falling Rain Genomics, Inc - Jammalamadugu
- ↑ "Jammalamadugu Nagar Panchayat City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-10-16.