జమ్మూ-పూంచ్ రైలు మార్గము
జమ్మూ-అఖ్నూర్-రాజౌరి-పూంచ్ రైల్వే ఒక రైలు మార్గము జమ్మూ తావి నుండి చారిత్రాత్మక నగరం అఖ్నూర్ నుండి పూంచ్ వయా కాలీథ్-దూరీ-చౌకీ చౌరా-భంబ్ల-నౌషేరా-రాజౌరి వరకు ప్రతిపాదించబడింది. ఈ రైలు మార్గము (లైన్) 2012 మార్చి 22 న ప్రత్యేక ఒక జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు.[1]
జమ్మూ-అఖ్నూర్-రాజౌరి-పూంచ్ రైల్వే Jammu–Akhnoor–Rajouri-Poonch railway जम्मू - अखनूर - पुंछ रेलवे ریلوے جموں کے اخنور پونچھ | |
---|---|
అవలోకనం | |
స్థితి | ప్రతిపాదితం |
లొకేల్ | జమ్మూ , జమ్మూ కాశ్మీరు , భారతదేశం |
స్టేషన్లు | జమ్మూ తావి (ప్రారంభం) పూంచ్ (ఎండ్) |
సేవలు | జమ్మూ తావి–అఖ్నూర్–కాలీథ్–దోరీ దగర్–చౌకీ చౌరా–భంబ్ల–రాజౌరి –పూంచ్ |
వెబ్సైట్ | http://www.indianrailways.gov.in |
సాంకేతికం | |
ట్రాక్ గేజ్ | 5 ft 6 in (1,676 mm) |
భారతదేశం మాజీ రైల్వే మంత్రి, ముకుల్ రాయ్, నాలుగు కీలక జాతీయ ప్రాజెక్టులు చేర్చడం జరిగింది. అవి బిలాస్‌పూర్-మండి-లెహ్ రైలు మార్గము, జమ్మూ-పూంచ్, తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గము, రూపై-పరశురామ్‌కుండ్ రైలు మార్గము లుగా ఉన్నాయి.[2]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-28. Retrieved 2015-04-15.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-05-04. Retrieved 2012-05-04.