జయసుధ (సినిమా)
జయసుధ 1982 జనవరి 1న విడుదలైన తెలుగు సినిమా. తారక ప్రభు ఫిల్మ్స్ పతాకం కింద దాసరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు కె.వి.నందనరావు దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు. [1]
జయసుధ (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి. నందనరావు |
---|---|
తారాగణం | మురళీమోహన్ , దాసరి నారాయణరావు, జయసుధ |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | తారకప్రభు ఫిలింస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- జయసుధ (జయసుధ),
- మురళీ మోహన్ (సుధాకర్),
- దాసరి నారాయణరావు (పానకాలు),
- మోహన్ బాబు (పర్వతలు),
- సత్యనారాయణ (బలరామయ్య),
- ప్రభాకర రెడ్డి,
- నరసింహరాజు,
- చి. కృష్ణమూర్తి,
- పుష్పలత
సాంకేతిక వర్గం
మార్చు- కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: దాసరి నారాయణరావు
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
- సంగీతం: రమేష్ నాయుడు
- ప్లే బ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
- సినిమాటోగ్రఫీ: కేఎస్ హరి
- ఎడిటింగ్: కృష్ణ
- కళ: భాస్కర రాజు
- సమర్పకులు: దాసరి నారాయణరావు
- నిర్మాత: తారక హరిహర ప్రభు
- దర్శకుడు: కేవీ నందనరావు
- బ్యానర్: తారక ప్రభు ఇంటర్నేషనల్
పాటలు
మార్చు1. ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో (CNR)
మూలాలు
మార్చు- ↑ "Jayasudha (1982)". Indiancine.ma. Retrieved 2024-10-21.