జర్నీ (సినిమా)

జర్నీ 2011 డిసెంబరు 16న విడుదలైన తెలుగు సినిమా. ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్‌ కొండేటి నిర్మించిన ఈ సినిమాకు ఎం.శరవణన్ దర్శకత్వం వహించాడు. శర్వానంద్, జై, అనన్య, అంజలి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సి.సత్య సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా తమిళంలో ఎంగీయుం ఎప్పుతం సినిమాకు డబ్ చేయబడిన చిత్రం.

జర్నీ
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.శరవణన్
నిర్మాణం సురేష్ కొండేటి
కథ ఎం.శరవణన్
తారాగణం శర్వానంద్, జై, అనన్య, అంజలి
సంగీతం సి.సత్య
కూర్పు కిషోర్ తే
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకత్వం: ఎం.శరవణన్
  • నిర్మాత: సురేష్‌ కొండేటి
  • సహ నిర్మాత: సి.హెచ్.ప్రధ్యుమ్న
  • సంగీతం: సి.సత్య

మూలాలుసవరించు

  1. "Journey (2011)". Indiancine.ma. Retrieved 2021-05-26.