జలదపర జాతీయ ఉద్యానవనం

పశ్చిమ బెంగాల్ లోని జాతీయ ఉద్యానవనం

జలదపర జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అలిపుర్డుఆర్ జిల్లాలోని మాదరిహాట్ ప్రాంతంలో ఉంది..[1]

జలదపర జాతీయ ఉద్యానవనం
Locationఅలిపుర్డుఆర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
Nearest cityమాదరిహాట్/ బిర్పార
Area216.51 కి.మీ2 (83.59 చ. మై.)

చరిత్ర

మార్చు

ఈ ఉద్యానవనం 1941లో స్థాపించారు. 1800 వ సంవత్సర కాలంలో ఈ ప్రాంతంలో మొదటగా తోటో, మాక్ గిరిజన జాతుల వారు నివసించేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని టోతోపార అని పిలిచేవారు.[2]

మరిన్ని విశేషాలు

మార్చు

1941 నుంచి ఈ ప్రాంతం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతం ఎక్కువగా ఖడ్గమృగాల సంరక్షణలో ఉంది . మే 2012 లో ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చారు.

మూలాలు

మార్చు
  1. "National Park status for Jaldapara Sanctuary". Times of India. 11 May 2012. Retrieved 26 August 2019.
  2. "জাতীয় উদ্যানের স্বীকৃতি জলদাপাড়াকে". Anandabazar Patrika (in Bengali). 11 మే 2012. Archived from the original on 11 మే 2012. Retrieved 11 మే 2012.