జవహర్ డీర్ పార్క్
షామీర్ పేట్ డీర్ పార్క్ అని కూడా పిలువబడే జవహర్ డీర్ పార్క్ అనేది భారతదేశంలోని తెలంగాణ లోని మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా, షామీర్ పేట్ లో ఉన్న జింకల ఉద్యానవనం. ఈ పార్క్ 54 ఎకరాల్లో విస్తరించి ఉంది, 100 కు పైగా జింకలు ఉన్నాయి. [1] ఇది షామీర్ పేట్ సరస్సుకు దగ్గరగా ఉంది, చాలా జింకలు తమ దాహాన్ని తీర్చుకోవడానికి నీటిలోకి దిగడం ఇక్కడ చూడవచ్చు. [2]
జవహర్ డీర్ పార్క్ | |
---|---|
ప్రదేశం | షామీర్పేట్, తెలంగాణ, ఇండియా |
సమీప నగరం | సికింద్రాబాద్ |
విస్తీర్ణం | 54 ఎకరాలు |
పాలకమండలి | హెచ్.ఎం.డి.ఎ |
ఉద్యానవనం
మార్చుఈ ఉద్యానవనంలో 100 కి పైగా జింకలు, నెమళ్ళు, వివిధ పక్షులు ఉన్నాయి. డీర్ పార్కును తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇది హైదరాబాద్ లోని రెండు సీతాకోకచిలుక పార్కులలో ఒకటి, మరొకటి మృగవని జాతీయ వనం. [3]
తెరుచు వేళలు
మార్చుసోమవారం సెలవు దినం
మంగళవారం ఉదయం 9:00 – సాయంత్రం 5:00
బుధవారం ఉదయం 9:00 – సాయంత్రం 5:00
గురువారం ఉదయం 9:00 – సాయంత్రం 5:00
శుక్రవారం ఉదయం 9:00 – సాయంత్రం 5:00
శనివారం ఉదయం 9:00 – సాయంత్రం 5:00
ఆదివారం ఉదయం 9:00 – సాయంత్రం 5:00 [4]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Shameerpet deer park to have eco-tourism centre". www.thehindu.com/.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "The Hindu : Life & Style / Kids : Preserve the wealth of water". web.archive.org. 2011-06-14. Archived from the original on 2011-06-14. Retrieved 2022-07-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Shamirpet Deer Park". www.telanganatourism.gov.in. Archived from the original on 2021-10-29. Retrieved 2021-10-13.
- ↑ India, The Hans (2015-09-11). "Jawahar Deer Park". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-24.