జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ( జె ఎన్ టి యు అనగా Jawaharlal Nehru Technological University (J.N.T.U), తెలంగాణ రాజధాని హైదరాబాదులో గల ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయం. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభచే దేశంలో మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా 1972 అక్టోబర్ నెల 2వ తేదీన స్థాపించబడింది. తరువాత ఆగస్టు 18 నాటి 2008 ఆంధ్రప్రదేశ్ శాసనసభ 31 చట్టం మేరకు సెప్టెంబరు 2008 లో నాలుగు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో పునర్వ్యవస్థీకరించబడింది.

  1. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్
  2. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపూర్
  3. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ
  4. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్
హైదరాబాదులోని JNTU ముఖ ద్వారము.
పూర్వపు నామము
నాగార్జున సాగర్ ఇంజనీరింగ్ కాలేజీ
ఆంగ్లంలో నినాదం
గేట్‌వే టు ఎక్సలెన్స్
రకంపబ్లిక్ యూనివర్సిటీ
స్థాపితం1972 (52 సంవత్సరాల క్రితం) (1972)
విద్యాసంబంధ అనుబంధం
యూజీసీ
ఛాన్సలర్సీ.పీ. రాధాకృష్ణన్ (తెలంగాణ గవర్నర్)
వైస్ ఛాన్సలర్బుర్రా వెంకటేశం ఐఏఎస్ - ఇన్‌ఛార్జ్ వీసీ
స్థానంకూకట్‌పల్లి, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
17°29′34″N 78°24′19″E / 17.492680°N 78.405390°E / 17.492680; 78.405390
భాషEnglish

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా

మార్చు
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

ఇతర వివరాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో మెట్రో స్టేషను ఉంది.

మూలాలు

మార్చు
  1. Prabha News (23 May 2021). "తెలంగాణలో యూనివర్సిటీలకు కొత్త వీసీలు". Prabha News. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  2. Telangana Today (20 May 2024). "Tenure of nine V-Cs to end today" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.

బయటి లింకులు

మార్చు