జాగర్లమూడి (అయోమయ నివృత్తి)
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
- జాగర్లమూడి ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలానికి చెందిన గ్రామం.
- జాగర్లమూడివారిపాలెం ప్రకాశం జిల్లా జే.పంగులూరు మండలానికి చెందిన గ్రామం.
- జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, మహాదాత, గొప్ప విద్యాపోషకుడు.
- జాగర్లమూడి వీరాస్వామి, హేతువాది.