జాతశ్రీ
జాతశ్రీ (ఆగస్టు 4, 1943 - నవంబర్ 4, 2018) కలం పేరుతో రచనలు చేస్తున్న వ్యక్తి పేరు జంగం ఛార్లెస్. కథా రచయితగా, నవలా రచయితగా పేరు గడించాడు.[1]
జననం
మార్చుఇతడు నల్లగొండ జిల్లా, మట్టంపల్లి మండలం, గుండ్లపల్లి గ్రామంలో 1943, ఆగస్టు 4వ తేదీన జన్మించాడు. ప్రస్తుతం ఖమ్మంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.
రచనలు
మార్చునవలలు
మార్చు- వెదురు పొదలు నినదించాయి
- బలిపశువు
కథాసంపుటాలు
మార్చు- ఆర్తారావం
- కుట్ర
- చలివేంద్రం
- ప్రభంజనం
కథలు
మార్చు- అంతర్ముఖం
- అగ్ని తుఫాను
- అనివార్యం
- అమ్మా నీకు దండమే
- ఎర్రగులాబి
- ఒంటరి
- ఒక విషాదం
- కంటిలో నలుసు
- కాలుష్యం
- కుట్ర
- చలివేంద్రం
- చవిటి నేల
- చివరి మాట
- జీబ్రా
- జీవజ్వాల
- దాహం
- దృశ్యసంహారకం
- నాదేశంలో...
- నిప్పులనీడ
- నెత్తురు కూడు
- పంచరైన బ్రతుకులు
- పతనమైన ప్రకృతి
- పప్పుసుద్ద
- పిల్లి మొగ్గలు
- పైరగాలి
- పోలీస్ కుక్కలు
- ప్రభంజనం
- ప్రీడం పైటర్
- బతుకు చిరునామ
- బుచ్చిబాబు రాయని కథ
- మరణ వాంగ్మూలం
- మరీచిక
- ముష్టి నిజం
- ముసలి నొసలు పై వయసు రేఖలు
- మైకం
- రాజాయిజం
- లక్ష్మి
- లబ్ధి
- విధ్వంసం
- విలువలు
- వ్యక్తిగతం
- వ్యూఫైండర్
- సన్మానం
- సబ్ టీక్ నహీహై
- సమాజం
- స్పృహ
- స్వర్గంచేరని నక్క
ఇతరములు
మార్చు- సాహిత్యంలో స్త్రీ (వ్యాస సంకలనం)
పురస్కారాలు
మార్చు- మంజీరా రచయితల సంఘం వారి వట్టికోట అళ్వార్‌స్వామి పురస్కారం
మరణం
మార్చుమూలాలు
మార్చు- ↑ కథానిలయంలో రచయిత వివరాలు
- ↑ నమస్తే తెలంగాణ, ఎడిటోరియల్ (11 November 2018). "విలపించిన వెదురుపొదలు". డాక్టర్ జి.శ్యామల. Archived from the original on 19 నవంబరు 2018. Retrieved 19 November 2018.