జాతీయ కౌగిలింతల దినోత్సవం
జాతీయ కౌగిలింతల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 21న జరుగుతుంది. ఇది కౌగిలి లేదా కౌగిలింత అనే సాంఘిక ప్రక్రియను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినది.
జాతీయ కౌగిలింతల దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | అమెరికా,ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, పోలాండ్. |
రకం | సెక్యులర్ |
జరుపుకొనే రోజు | 21 జనవరి |
ఉత్సవాలు | కౌగిలింతల |
అనుకూలనం | జనవరి 21 |
చరిత్ర
మార్చుమొదటిసారి 1986 జనవరి 21, 1986 న అమెరికాలోని మిచిగాన్ లోని క్లియోలో జరుపుకున్నారు.[1] ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండు, జర్మనీ, పోలాండ్లలో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.[2][3] జాతీయ కౌగిలింత దినోత్సవం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యులను, స్నేహితులను కౌగిలించుకునేలా ప్రోత్సహించడం.[4]
మూలాలు
మార్చు- ↑ "National Hugging Day LLC - Home". www.nationalhuggingday.com. Retrieved 2020-01-21.
- ↑ Woods, Tyler. "Today Is National Hug Day Which Means Good Health". emaxhealth.com. Archived from the original on 2021-09-24. Retrieved 2020-01-21.
- ↑ "What is National Hug Day?". ibtimes.com. Retrieved 2020-01-21.
- ↑ "Kevin Zaborney creates National Hug Day". People.com. Archived from the original on 2011-03-30. Retrieved 2020-01-21.