జాతీయ రహదారి 136

పూర్తిగా తమిళనాడులో నడిచే జాతీయ రహదారి

జాతీయ రహదారి 136, (ఎన్‌హెచ్ 136) భారతదేశంలోని జాతీయ రహదారి.[1][2][3] ఇది భారత ప్రభుత్వపు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇది జాతీయ రహదారి 36 కు ద్వితీయ మార్గం.[4] ఎన్‌హెచ్-136 తమిళనాడు రాష్ట్రం గుండా వెళ్తుంది.[5][6]

Indian National Highway 136
136
National Highway 136
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 136
మార్గ సమాచారం
ఎన్‌హెచ్ 36 యొక్క సహాయక మార్గం
పొడవు140 కి.మీ. (87 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
దక్షిణ చివరతంజావూరు
ఉత్తర చివరఅత్తూర్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుతమిళనాడు
ప్రాథమిక గమ్యస్థానాలుపెరంబలూర్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 36 ఎన్‌హెచ్ 79

మార్గం

మార్చు

తంజావూరు, తిరువయ్యారు, అరియలూరు, పెరంబలూరు, వీరగనూరు, అత్తూరు.[3][5]

కూడళ్ళు

మార్చు
  ఎన్‌హెచ్ 36 తంజావూరు వద్ద ముగింపు.[3]
  ఎన్‌హెచ్ 81 కీజపాలూర్ వద్ద.
  ఎన్‌హెచ్ 38 పెరంబలూర్ వద్ద.
  ఎన్‌హెచ్ 79 అత్తూర్ వద్ద ముగింపు.[3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
  2. "State-wise details of National Highways". New Delhi: Ministry of Road Transport and Highways. Retrieved 28 October 2017.
  3. 3.0 3.1 3.2 3.3 "New national highways notification for NH136 and NH179A" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 2 Oct 2018.
  4. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 2 Oct 2018.
  5. 5.0 5.1 "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 2 Oct 2018.
  6. "Three more State highways get upgraded". The Hindu. 18 Aug 2017. Retrieved 2 Oct 2018.