జాతీయ రహదారి 28
ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి
జాతీయ రహదారి 28 (ఎన్‌హెచ్ 28) భారతదేశంలోని జాతీయ రహదారి. ఈ రహదారి పూర్తిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఇది భారతదేశానికి నేపాల్‌కు మధ్య రవాణా సౌకర్యం కలిగిస్తుంది.[1]
National Highway 28 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 305 కి.మీ. (190 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | కక్రావా వద్ద భారత నేపాల్ సరిహద్దు | |||
వరకు | వారణాసి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మార్గం
మార్చుభారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న కక్రాహ్వా, సిద్ధార్థనగర్, బన్సీ, రుధౌలీ, బస్తీ, తాండా, అట్రౌలియా, అజంగఢ్, కట్ఘర్, లాల్గంజ్, లామ్హి, వారణాసి.
జిల్లాలు
మార్చుకూడళ్ళు
మార్చు- ఎన్‌హెచ్ 730 సిద్ధార్థనగర్ వద్ద.
- ఎన్‌హెచ్ 27 బస్తి వద్ద.
- ఎన్‌హెచ్ 328A న్యోరి వద్ద
- ఎన్‌హెచ్ 730A వారణాసి వద్ద ముగింపు.
మూలాలు
మార్చు- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.