సిద్ధార్థనగర్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

సిద్ధార్థనగర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం, సిద్ధార్థనగర్ జిల్లా ముఖ్యపట్టణం. దీన్ని నౌఘడ్ అని కూడా పిలుస్తారు జిల్లా లోని 5 నియోజకవర్గాల్లో ఇది ఒకటి. దీని పేరు కపిలవస్తుగా మార్చారు. ఈ పట్టణం గౌతమబుద్ధుడి జన్మస్థలం లుంబినికి సమీపంలో ఉంది. ఇది సిద్ధార్థనగర్ రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Siddharthnagar
Naugarh
City
Nickname: 
Tetri Bazaar
Siddharthnagar is located in Uttar Pradesh
Siddharthnagar
Siddharthnagar
Location in Uttar Pradesh, India
Siddharthnagar is located in India
Siddharthnagar
Siddharthnagar
Siddharthnagar (India)
Coordinates: 27°18′02″N 83°05′40″E / 27.300501°N 83.094498°E / 27.300501; 83.094498
Countryభారత దేశం
రాష్ట్రంUttar Pradesh
జిల్లాSiddharthnagar district
Named forBuddha's birthplace
Government
 • TypeDemocracy
 • BodyMunicipal Board
జనాభా
 (2011)
 • Total25,422
భాషలు
 • అధికారహిందీ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
272207
టెలిఫోన్ కోడ్05544
Vehicle registrationUP-55
Nearest cityGonda, Balrampur, Gorakhpur, Basti, Khalilabad

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సిద్ధార్థనగర్ పట్టణ జనాభా 25,422. మొత్తం జనాభాలో పురుషులు 53% (11,570), స్త్రీలు 47% (10,361).[1][2]

రవాణా

మార్చు

సిద్ధార్థనగర్ రైల్వే స్టేషన్ గోండా నుండి గోరఖ్పూర్ వెళ్ళే మార్గంలో ఉంది. బౌద్ధ సర్క్యూట్‌ రోడ్డులో ఉంది. పట్టణం నుండి గోరఖ్‌పూర్‌కు జాతీయ రహదారి 730 ద్వారా వెళ్ళవచ్చు. జాతీయ రహదారి 28 ద్వారా బస్తీకి వెళ్ళవచ్చు.

ప్రస్తావనలు

మార్చు
  1. "2011 India census". Retrieved 29 July 2016.
  2. "2011 India census PDF File" (PDF). Retrieved 29 July 2016.