జాతీయ రహదారి 326
ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గుండా వెళ్ళే జాతీయ రహదారి
National Highway 326 | |
---|---|
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తర చివర | అసికా, ఒడిశా |
దక్షిణ చివర | చింతూరు రోడ్డు, ఆంధ్రప్రదేశ్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఒడిశా, ఆంధ్రప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | అసికా, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి, చింతూరు |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 326 (ఎన్‌హెచ్ 326) ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గుండా వెళ్ళే జాతీయ రహదారి.[1] పూర్వపు రాష్ట్ర రహదారులను ఉన్నతీకరించి ఈ జాతీయ రహదారిగా రూపొందించారు. ఇది ఒడిశాలోని ఆసికా వద్ద ప్రారంభమై ఆంధ్ర ప్రదేశ్‌లోని చింతూరు రోడ్డులో ముగుస్తుంది.[2][3]
మార్గం
మార్చుఇది అసిక వద్ద ప్రారంభమై ఒడిశాలోని రాయగడ, కోరాపుట్, జైపూర్, మల్కన్ గిరి, మోటు మీదుగా ఆంధ్ర ప్రదేశ్ లోని చింతూరు రోడ్డుతో కలిసి ముగుస్తుంది.
- ఆంధ్రప్రదేశ్ - 13.60 కి.మీ. (8.45 మై.)[2]
ఇవి కూడా చూడండి
మార్చు- ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారుల జాబితా
- ఒడిశాలోని జాతీయ రహదారుల జాబితా
మూలాలు
మార్చు
- ↑ "New highways notification dated August, 2012" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 13 July 2018.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
- ↑ 3.0 3.1 "Works Department Govt. Of Odisha". www.worksodisha.gov.in. Archived from the original on 2018-07-13. Retrieved 2016-05-26.