జాతీయ రహదారి 330

పూర్తిగా ఉత్తర ప్రదేశ్‌లో నడిచే జాతీయ రహదారి

జాతీయ రహదారి 330 భారతదేశంలోని జాతీయ రహదారి, ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ని, బలరాంపూర్‌ లను కలుపుతుంది. గతంలో ఈ రహదారికి ఎన్‌హెచ్-96 అని పేరు పెట్టారు.[1][2] ఎన్‌హెచ్ 330 అనేది 4 వరుసల రహదారి.

Indian National Highway 330
330
National Highway 330
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 330
మార్గ సమాచారం
ఎన్‌హెచ్ 30 యొక్క సహాయక మార్గం
పొడవు263.2 కి.మీ. (163.5 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
దక్షిణ చివరప్రయాగ్‌రాజ్
Major intersections
ఎన్‌హెచ్ 31 ప్రతాప్‌గఢ్
ఎన్‌హెచ్ 931 ప్రతాప్‌గఢ్
ఎన్‌హెచ్ 128 సుల్తాన్‌పూర్
ఎన్‌హెచ్ 731 సుల్తాన్‌పూర్
ఎన్‌హెచ్ 27 అయోధ్య
ఎన్‌హెచ్ 233B అయోధ్య
ఎన్‌హెచ్ 135A అయోధ్య
ఎన్‌హెచ్ 330B గోండా
ఎన్‌హెచ్ 730 బల్‌రాంపూర్
ఉత్తర చివరబల్‌రాంపూర్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఉత్తర ప్రదేశ్
ప్రాథమిక గమ్యస్థానాలుఅయోధ్య
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 30 ఎన్‌హెచ్ 730

ప్రధాన నగరాలు, పట్టణాలు

మార్చు

ఎన్‌హెచ్-330 ఉత్తర ప్రదేశ్ లోని కింది ప్రధాన నగరాలను కలుపుతుంది [3] [4]

కూడళ్ళు

మార్చు
  ఎన్‌హెచ్ 30 ప్రయాగరాజ్ వద్ద ముగింపు.[3]
  ఎన్‌హెచ్ 31 ప్రతాప్‌గఢ్ వద్ద.
  ఎన్‌హెచ్ 931 ప్రతాప్‌గఢ్ వద్ద.
  ఎన్‌హెచ్ 128 సుల్తాన్‌పూర్ వద్ద.
  ఎన్‌హెచ్ 731 సుల్తాన్‌పూర్ వద్ద.
  ఎన్‌హెచ్ 27 అయోధ్య వద్ద.
  ఎన్‌హెచ్ 135A అయోధ్య వద్ద.
  ఎన్‌హెచ్ 330B గోండా వద్ద.
  ఎన్‌హెచ్ 730 బల్‌రాంపూర్ వద్ద ముగింపు.[3]

టోల్ ప్లాజా

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 24 October 2018.
  2. "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 24 October 2018.
  3. 3.0 3.1 3.2 "Route substitution notification for NH 330" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 24 October 2018.
  4. "Table 11: New National Highways Declared (Uttar Pradesh)". Press Information Bureau - Government of India. Retrieved 24 October 2018.