జాతీయ రహదారి 344
హర్యానా, ఉత్తరాఖండ్‌లను కలిపే జాతీయ రహదారి
జాతీయ రహదారి 344 (ఎన్‌హెచ్ 344) హర్యానాలోని అంబాలా నుండి ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వరకు వెళ్ళే జాతీయ రహదారి.[1] ఇది జాతీయ రహదారి 44 కు ద్వితీయ మార్గం.[2] ఎన్‌హెచ్-344 హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నడుస్తుంది.[3]
National Highway 344 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 44 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 184.9 కి.మీ. (114.9 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | అంబాలా | |||
తూర్పు చివర | రూర్కీ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | షాజాద్పూర్ - సాహా - యమునా నగర్ - సహారన్‌పూర్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మార్గం
మార్చుఎన్హెచ్ 344 మార్గం ఉత్తర భారతదేశంలోని హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా వెళ్తుంది.[4]
ఎన్‌హెచ్151 అంబాలా, షాజాద్పూర్, సాహా, యమునానగర్, సహరాన్పూర్ లను కలుపుతూ రూర్కీ వద్ద ముగుస్తుంది .
కూడళ్ళు
మార్చు- ఎన్‌హెచ్ 44 అంబాలా వద్ద ముగింపు.[4]
- ఎన్‌హెచ్ 7 షాజాద్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 444A సాహా వద్ద
- ఎన్‌హెచ్ 907 యమునానగర్ వద్ద
- ఎన్‌హెచ్ 709B సహారన్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 307 ఛుట్‌మల్పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 334 రూర్కీ వద్ద ముగింపు.[4]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Rationalisation of Numbering Systems of Indian National Highways" (PDF). Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 22 November 2019.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 22 November 2019.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 22 November 2019.
- ↑ 4.0 4.1 4.2 "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 22 November 2019.