జాతీయ రహదారి 41

గుజరాత్ లోని జాతీయ రహదారి

జాతీయ రహదారి 41 (ఎన్‌హెచ్ 41) భారతదేశంలోని ప్రాథమిక జాతీయ రహదారుల్లో ఒకటి. ఈ రహదారి పూర్తిగా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది సమాఖియాలి వద్ద మొదలై నారాయణ్ సరోవర్ వద్ద ముగుస్తుంది.[1] ఈ జాతీయ రహదారి పొడవు 290 కి.మీ. (180 మై.).[2]

Indian National Highway 41
41
National Highway 41
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 41
మార్గ సమాచారం
పొడవు290 కి.మీ. (180 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
తూర్పు చివరసమఖియాలి
పశ్చిమ చివరనారాయణ్ సరోవర్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుగుజరాత్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 27 ఎన్‌హెచ్ 27

మార్గం

మార్చు
 
భారతదేశ జాతీయ రహదారుల మ్యాప్

ఎన్‌హెచ్-41 గుజరాత్ రాష్ట్రం లోని సమఖియాలి, గాంధీధామ్, మాండ్వి, నలియాలను కలుపుతూ నారాయణ్ సరోవర్ వద్ద ముగుస్తుంది. [3]

కూడళ్ళు

మార్చు
  ఎన్‌హెచ్ 27 సమఖియాలి వద్ద టర్మినల్.
  ఎన్‌హెచ్ 341 భీమ్‌సార్ వద్ద
  ఎన్‌హెచ్ 141 గాంధీధాం వద్ద


ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
  2. "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 30 December 2019.
  3. "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 30 December 2019.